నారిపెద్ది శివన్నారాయణ: కూర్పుల మధ్య తేడాలు

మరికొన్ని వివరాలు చేర్పు
పంక్తి 31:
'''నారిపెద్ది శివన్నారాయణ''' ఒక ప్రముఖ తెలుగు నటుడు. జెమిని టీవీలో ప్రసారమైన [[అమృతం (ధారావాహిక)|అమృతం]] ధారావాహిక లో ఆయన పోషించిన అప్పాజీ పాత్రతో బాగా ప్రాచుర్యం పొందాడు. వందకు పైగా సినిమాలలో నటించాడు. [[గ్రహణం (2004 సినిమా)|గ్రహణం]] సినిమాతో ఆయన సినిమా కెరీర్ ప్రారంభమైంది. 2007లో ఆయన అమ్మమ్మ.కామ్ అనే సీరియల్ లో ఆయన పాత్రకిగాను ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డుకు ఎంపికయ్యాడు <ref>{{cite web|url=http://www.maastars.com/sivannarayana/|title=Sivannarayana|work=MaaStars}}</ref>
== బాల్యం, విద్యాభ్యాసం ==
ఆయన ప్రకాశం జిల్లా, తాళ్ళూరు మండలం, శివరామ పురం గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య, వైదేహి దంపతులకు ఐదో సంతానంగా జన్మించాడు. ఆయనకు ముగ్గురు అన్నలు. ఒక అక్క ఉన్నారు. వారిది వ్యవసాయాధారిత కుటుంబం. ప్రాథమిక విద్య తూళ్ళూరు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలోను, డిగ్రీ సికింద్రాబాదులోనూ, హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ నుంచి నాటకరంగంలో మాస్టర్స్ చేశాడు. పాఠశాల స్థాయి నుంచి కళాస్థాయిలోకళాస్థాయి వరకు నాటకాలు వేసిన అనుభవం ఆయనకు ఉంది.
 
== వృత్తి, ప్రవృత్తి ==
పంక్తి 37:
 
ఆ నాటకాలలో నటించడం వలన ఆయనకు అమృతం సీరియల్ లో అప్పాజీ పాత్ర వేసే అవకాశం వచ్చింది. ఆ సీరియలో ఆయన జీవిత గమనాన్ని మార్చివేసింది. అప్పటి దాకా చేస్తున్న స్థిరమైన ఉద్యోగాన్ని వదిలేసి ప్రస్తుతం సినిమాలలో బిజీగా మారడానికి ఆ సీరియలే కారణం. దాని తరువాత నాన్న, అమ్మమ్మ డాట్ కామ్, మంగతాయారు ఆయనకు ఇష్టమైన ధారావాహికలు.
== కుటుంబం ==
 
ఆయన భార్య పేరు అనురాధ. ఆమె గృహిణి. వీరికి సాయికృష్ణ, మరళీకృష్ణ అనే ఇద్దరు కుమారులున్నారు. వీరిద్దరూ గీతమ్స్ హైదరాబాదులో ఇంజనీరింగ్ చదువుతున్నారు.
==సినిమా రంగం==
నాటకాల నుంచి సినిమా రంగంలో ప్రవేశించడానికి టీవీ సీరియల్ ఆయనకు మంచి విడిదిగా ఉపయోగపడింది. సినీరంగంలో బిజీ కావడంలో ప్రస్తుతం సీరియళ్ళలో నటించడం లేదు. వందకు పైగా సినిమాల్లో నటించాడు.
Line 59 ⟶ 60:
== పురస్కారాలు ==
# అమ్మమ్మ డాట్ కామ్ ఉత్తమ హాస్యనటుడిగా నంది పురస్కారం
# అమృతం సీరియల్ లో పాత్రకుఉత్తమ పలుహాస్యనటుడిగా అవార్డులునంది అందుకున్నాడుపురస్కారం.
# [[గ్రహణం (2004 సినిమా)|గ్రహణం]] సినిమాకు కొన్ని పురస్కారాలు, ప్రశంసలు అందుకున్నాడు.