అక్వారిజియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
అక్వారిజియా నుండి వెలువడిన నైట్రోసిల్ క్లోరైడ్ మరింత వియోగం చెంది [[నైట్రిక్ ఆక్సైడ్]] మరియు క్లోరిన్ ఏర్పడును.ఈ వియోగం సమతుల్యత పరిమితికి లోనయి జరుగును.అందువలన అక్వారిజియా నుండి వెలువడు ఆవిరులలో నైట్రోసిల్ క్లోరైడ్, క్లోరిన్ లతో పాటు నైట్రిక్ఆక్సైడ్ కూడా ఉండును.
:2 NOCl (g) → 2 NO (g) + Cl<sub>2</sub> (g)
అయితే ఏర్పడిన నైట్రిక్ ఆక్సైడ్ వెంటనే గాలిలోని [[ఆక్సిజన్]] తో చర్య జరుపుటవలన నైట్రోజన్ డయాక్సైడ్ ఏర్పడును.అందుచేత అక్వారిజియా వెలువరించు ఆవిరులలో నైట్రోజన్ డయాక్సైడ్ కూడా ఉండును.
:2 NO (g) + O<sub>2</sub> (g) → 2 NO<sub>2</sub> (g)
"https://te.wikipedia.org/wiki/అక్వారిజియా" నుండి వెలికితీశారు