అక్వారిజియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
:2 NO (g) + O<sub>2</sub> (g) → 2 NO<sub>2</sub> (g)
==వినియోగం==
అక్వారిజియాను ప్రధమముగా ,ప్రాధాన్యంగా క్లోరోఆరిక్ ఆమ్లం(chloroauric acid)ను తయారు చేయుదురు.క్లోరోఆరిక్ ఆమ్లం ను వోహల్విల్ ప్రక్రియ(Wohlwill process)లో ఎలక్ట్రోలైట్ గా ఉపయోగిస్తారు.వోహల్విల్ ప్రక్రియ ద్వారా అత్యంత ఉత్తమ గుణమట్టానికి చెందిన (99.999%)నాణ్యమైన శుద్దిచేసిన బంగారాన్ని పొందవచ్చును.
"https://te.wikipedia.org/wiki/అక్వారిజియా" నుండి వెలికితీశారు