అక్వారిజియా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రసాయన మిశ్రమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
}}
 
'''అక్వారిజియా''' (లాటిన్ లో రాజజలం (royal water)లేదా ద్రవరాజం అందురు)అను రసాయన ద్రావణం , [[నైట్రిక్ ఆమ్లం]] మరియు [[ హైడ్రోక్లోరిక్ ఆమ్లం|హైడ్రోక్లోరిక్ ఆమ్లాల]] మిశ్రమ ద్రవం.ఈ రెండు ఆమ్లాలను 1:3 నిష్పత్తిలో మిశ్రమం చేయడం వలన అక్వారిజియా [[ద్రావణం]]/ఆమ్ల మిశ్రమం ఏర్పడినది.అక్వారిజియా [[పసుపు]]-ఆరెంజి [[రంగు]]లో ఉండి, పొగలు వెలువరించు ద్రావణం.అక్వారిజియా కు రాజ ద్రవం అని పిలుచుటకు కారణం ఇది విలువైన [[బంగారం]], [[ప్లాటినం]][[లోహం|లోహాలను]] కరగించుకొను స్వాభావాన్ని కల్గిఉన్నది.అయితే [[టైటానియం]],[[ఇరీడియం]],[[రుథేనియమ]],[[రేనియం]] ,[[టాంటాలం]],[[నియోబియం]] ,హఫ్నియం,[[ఓస్మియం|ఒస్మియం]],మరియు [[రోడియం]] వంటివి ఈ అక్వారిజియా అమ్లా రసాయన క్షయికరణ స్వభావాన్ని నిలువరించును.
==చరిత్ర==
అక్వరిజియా యొక్క ప్రస్తాపన మొదట 14 వ శతాబ్దికి చెందిన, యూరోపియన్ రసవేత్త సుడో గెబెర్(Pseudo-Geber,)చేసినట్లు తెలుస్తున్నది. 1789లో అక్వారిజియాను అన్తోయిన్ లవొసైర్(Antoine Lavoisier) ను నైట్రో-మురియటిక్ఆమ్లం అని పిలిచాడు.
"https://te.wikipedia.org/wiki/అక్వారిజియా" నుండి వెలికితీశారు