అక్వారిజియా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
}}
 
'''అక్వారిజియా''' (లాటిన్ లో రాజజలం (royal water)లేదా ద్రవరాజం అందురు)అను రసాయన ద్రావణం , [[నైట్రిక్ ఆమ్లం]] మరియు [[ హైడ్రోక్లోరిక్ ఆమ్లం|హైడ్రోక్లోరిక్ ఆమ్లాల]] మిశ్రమ ద్రవం.ఈ రెండు ఆమ్లాలను 1:3 నిష్పత్తిలో మిశ్రమం చేయడం వలన అక్వారిజియా [[ద్రావణం]]/ఆమ్ల మిశ్రమం ఏర్పడినది<ref>{[{citeweb|url=http://www.britannica.com/science/aqua-regia|title=Aqua regia |publisher=britannica.com|accessdate=5-04-2016}}</ref>.అక్వారిజియా [[పసుపు]]-ఆరెంజి [[రంగు]]లో ఉండి, పొగలు వెలువరించు ద్రావణం.అక్వారిజియా కు రాజ ద్రవం అని పిలుచుటకు కారణం ఇది విలువైన [[బంగారం]], [[ప్లాటినం]][[లోహం|లోహాలను]] కరగించుకొను స్వాభావాన్ని కల్గిఉన్నది.అయితే [[టైటానియం]],[[ఇరీడియం]],[[రుథేనియమ]],[[రేనియం]] ,[[టాంటాలం]],[[నియోబియం]] ,హఫ్నియం,[[ఓస్మియం|ఒస్మియం]],మరియు [[రోడియం]] వంటివి ఈ అక్వారిజియా అమ్లా రసాయన క్షయికరణ స్వభావాన్ని నిలువరించును.
==చరిత్ర==
అక్వరిజియా యొక్క ప్రస్తాపన మొదట 14 వ శతాబ్దికి చెందిన, యూరోపియన్ రసవేత్త సుడో గెబెర్(Pseudo-Geber,)చేసినట్లు తెలుస్తున్నది. 1789లో అక్వారిజియాను అన్తోయిన్ లవొసైర్(Antoine Lavoisier) ను నైట్రో-మురియటిక్ఆమ్లం అని పిలిచాడు.
పంక్తి 73:
అక్వారిజియా తయారికై గాఢహైడ్రోక్లోరిక్ మరియు గాఢనైట్రిక్ ఆమ్లాలను కలపడంవలన/మిశ్రమం చెయ్యడం వలన రసాయనచర్య జరుగును.ఈ రసాయన చర్య ఫలితంగా, వోలటైల్(తక్కువ ఉష్ణోగ్రతవద్ద ఆవిరిగా మారే) పదార్థాలు నైట్రోసిల్క్లోరైడ్, క్లోరిన్‌లు దట్టమైన [[పొగ]]గా వెలువడును. మరియు అక్వారిజియా పసుపు రంగును సంతరించుకొనును. ఈ వోలటైల్ పదార్థాలు అక్వారిజియా నుండి [[గాలి]] లో కలయడం వలన, అక్వారిజియా యొక్క సామర్ధ్యత/చర్యాశీలత(potency) తగ్గుతుంది.
:HNO<sub>3</sub> (aq) + 3 HCl (aq) → NOCl (g) + Cl<sub>2</sub> (g) + 2 H<sub>2</sub>O (l)
అక్వారిజియా నుండి వెలువడిన నైట్రోసిల్ క్లోరైడ్ మరింత వియోగం చెంది [[నైట్రిక్ ఆక్సైడ్]] మరియు క్లోరిన్ ఏర్పడును.ఈ వియోగం సమతుల్యత పరిమితికి లోనయి జరుగును.అందువలన అక్వారిజియా నుండి వెలువడు ఆవిరులలో నైట్రోసిల్ క్లోరైడ్, క్లోరిన్ లతో పాటు నైట్రిక్ఆక్సైడ్ కూడా ఉండును<ref name=aqua>{[{citeweb|url=http://chemistry.about.com/od/acids/fl/How-To-Make-Aqua-Regia-Acid-Solution.htm|title=How To Make Aqua Regia Acid Solution|publisher=chemistry.about.com|accessdate=05-04-2016}}</ref>.
:2 NOCl (g) → 2 NO (g) + Cl<sub>2</sub> (g)
అయితే ఏర్పడిన నైట్రిక్ ఆక్సైడ్ వెంటనే గాలిలోని [[ఆక్సిజన్]] తో చర్య జరుపుటవలన నైట్రోజన్ డయాక్సైడ్ ఏర్పడును.అందుచేత అక్వారిజియా వెలువరించు ఆవిరులలో [[నైట్రోజన్ డయాక్సైడ్]] కూడా ఉండును.
"https://te.wikipedia.org/wiki/అక్వారిజియా" నుండి వెలికితీశారు