అక్వారిజియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 81:
==వినియోగం==
అక్వారిజియాను ప్రధమముగా ,ప్రాధాన్యంగా క్లోరోఆరిక్ ఆమ్లం(chloroauric acid)ను తయారు చేయుదురు.క్లోరోఆరిక్ ఆమ్లం ను వోహల్విల్ ప్రక్రియ(Wohlwill process)లో ఎలక్ట్రోలైట్ గా ఉపయోగిస్తారు.వోహల్విల్ ప్రక్రియ ద్వారా అత్యంత ఉత్తమ గుణమట్టానికి చెందిన (99.999%)నాణ్యమైన శుద్దిచేసిన బంగారాన్ని పొందవచ్చును.ప్రత్యేక విశ్లేషణ ప్రక్రియ లలో ఎచ్చింగు(etching )చేయుటకు ఉపయోగిస్తారు.అలాగే సేంద్రియ రసాయానలను కలిగిన [[గాజు]] పాత్రలను శుభ్రం చేయుటకు, లోహ కణాలను తొలగించుటకు అక్వారిజియాను వాడెదరు.అక్వారిజియాలోని రసాయనాలు వియోగం చెందటం వలన అక్వారిజియా త్వరగా తన పటుత్వం/రసాయన చర్యాశిలత ను కోల్పోతుంది(కాని బలమైన ఆమ్ల గుణాన్ని కల్గి ఉండును).అందువలన ఉపయోగించుకోవడానికి కొద్ది సమయానికి ముందు మాత్రమే అక్వారిజియా ను తయారు చేయ వలెను.
==బయటి విడియో లింఖులు==
*http://www.periodicvideos.com/videos/mv_aqua_regia.htm
 
==అధారాలు/మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/అక్వారిజియా" నుండి వెలికితీశారు