అంకుర్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
అంకుర్ (హిందీ: अंकुर, ఉర్దూ: اَنکُر, అనువాదం: అంకురం) 1974 నాటి హిందీ చలనచిత్రం. ప్రముఖ దర్శకుడు [[శ్యాం బెనగళ్]] తీసిన మొదటి చలనచిత్రం, అలానే అనంత్ నాగ్, షబానా ఆజ్మీ వంటి నటీనటుల తొలి చిత్రం.
== ఇతివృత్తం ==
పుట్టుకతో మాటలు రాని, వినిపించని కిష్టయ్య (అనంత్ నాగ్) కుమ్మరి. అతని భార్య లక్ష్మి ([[షబానా అజ్మీ]]) ఊరి కామందు దగ్గర పనిచేస్తూంటుంది. కుండలు, ఇతర వస్తువులు మట్టితో తయారుచేసి అమ్ముకునే అతనికి అల్యూమినియం పాత్రలు మార్కెట్లోకి రావడంతో పని పోయింది. చేసే వృత్తి పాడైపోవడంతో తాగుడుకు బానిసగా మారిపోయిన భర్తను సరిజేసుకునేందుకు తన యజమానికి చెప్పి అతని వద్ద బండితోలే పనిలో పెడుతుంది లక్ష్మి.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/అంకుర్_(సినిమా)" నుండి వెలికితీశారు