అక్వారిజియా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 52:
:Au + 3 HNO<sub>3</sub> + 4 HCl [AuCl<sub>4</sub>]<sup>−</sup> + 3 [NO<sub>2</sub>] + [H<sub>3</sub>O]<sup>+</sup> + 2 H<sub>2</sub>O లేదా
:Au + HNO<sub>3</sub> + 4 HCl [AuCl<sub>4</sub>]<sup>−</sup> + [NO] + [H<sup>3</sup>O]<sup>+</sup> + H<sub>2</sub>O
ఆక్వారిజియా లో కేవలం బంగారం మాత్రమే కరిగి ఉన్నచో, అధికంగా ఉన్నఅక్వారిజియాను వేడి చేసి, టెట్రాక్లోరోఆరిక్ ఆమ్లంను ఘనరూపంలో తయారు చేయవచ్చును.మిగిలిన్ ఉన్న నైట్రిక్ ఆమ్లాన్ని హైడ్రో క్లోరిక్ ఆమ్లంతో మరలామరలా వేడిచేసి తొలగించెదరు. టెట్రాక్లోరోఆరిక్ ఆమ్లాన్ని సల్ఫర్ డయాక్సైడ్,[[హైడ్రాజీన్]],[[ఆక్సాలిక్ ఆమ్లం]]<ref name = ullgold>{{Ullmann | doi = 10.1002/14356007.a12_499 | title = Gold, Gold Alloys, and Gold Compounds | first1 = Hermann | last1 = Renner | first2 = Günther | last2 = Schlamp | first3 = Dieter | last3 = Hollmann | first4 = Hans Martin | last4 = Lüschow | first5 = Peter | last5 = Tews | first6 = Josef | last6 = Rothaut | first7 = Klaus | last7 = Dermann | first8 = Alfons | last8 = Knödler | first9 = Christian | last9 = Hecht | displayauthors=8}}</ref> లతో తగు విధంగాతో క్షయికరించడం వలన మూలకబంగారాన్ని పొందవచ్చును.
:2 AuCl<sup>−4</sup> (aq) + 3 SO<sub>2</sub>(g) + 6 H<sub>2</sub>O (l) → 2 Au (s) + 12 H+ (aq) + 3 SO<sub>2</sub><sup>−4</sup>(aq) + 8 Cl− (aq).
===ప్లాటినంను కరగించడం===
"https://te.wikipedia.org/wiki/అక్వారిజియా" నుండి వెలికితీశారు