అంకుర్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
తెలంగాణా ప్రాంతానికి చెందిన తెలుగువాడు బెనగళ్ళ శ్యామసుందరరావు, శ్యాం బెనగళ్ గా పలు యాడ్ రంగంలో రాణిస్తున్న రోజుల్లో ఈ సినిమా తీశారు. 1950ల్లో తెలంగాణా ప్రాంతంలో జరిగినట్టుగా చెప్పుకున్న కథను ఆధారం చేసుకుని ఈ కథ రాసుకున్నారు బెనగళ్. సినిమాకు తెలంగాణా ప్రాంతం నేపథ్యం కావడంతో సినిమా స్క్రిప్ట్ లో సంభాషణలు దక్కనీ భాషలో రాసుకున్నారు.<ref name="బాలీవుడ్ క్లాసిక్స్" />
=== చిత్రీకరణ ===
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అంకుర్_(సినిమా)" నుండి వెలికితీశారు