అంకుర్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
తెలంగాణా ప్రాంతానికి చెందిన తెలుగువాడు బెనగళ్ళ శ్యామసుందరరావు, అసలు పేరు శ్యాం బెనగళ్, గాతెలంగాణాకు పలు యాడ్చెందిన రంగంలో రాణిస్తున్న రోజుల్లో ఈ సినిమా తీశారుతెలుగువాడు. ఆయన 1950ల్లో తెలంగాణా ప్రాంతంలో జరిగినట్టుగా చెప్పుకున్న కథను ఆధారం చేసుకుని ఈ కథ రాసుకున్నారు బెనగళ్. సినిమాకు తెలంగాణా ప్రాంతం నేపథ్యం కావడంతో సినిమా స్క్రిప్ట్ లో సంభాషణలు దక్కనీ భాషలో రాసుకున్నారు. ఎప్పుడో రాసుకున్న స్క్రిప్ట్ సినిమాగా తీయడానికి అవకాశాల దొరకకపోవడంతో, యాడ్ ఫిల్మ్స్ తీసే కంపెనీలో చేరి పనిచేశారు.<ref name="బాలీవుడ్ క్లాసిక్స్" />
 
=== నటీనటుల ఎంపిక ===
బెనగళ్ మొదట లక్ష్మి పాత్రకు [[సుచిత్రా సేన్]] ను తీసుకుందామని భావించారు. ఆమెకు పాత్ర నచ్చినా, సినిమా అంతా దక్కనీ భాషలో ఉండడంతో తాను సౌకర్యంగా నటించలేనంటూ సినిమా అంగీకరించలేదు. పుణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చదువుకుని, యాడ్ లలో పనిచేస్తున్న [[షబానా అజ్మీ]]ని కథానాయకగా తీసుకున్నారు. మరో ప్రధాన పాత్రకు అప్పటి ప్రఖ్యాత రంగస్థల నటుడు [[అనంత్ నాగ్]] ను తీసుకున్నారు. తర్వాతి కాలంలో ప్రసిద్ధ నటులైన వీరిరువురికీ ఇదే తొలి చిత్రం.<ref name="బాలీవుడ్ క్లాసిక్స్" />
"https://te.wikipedia.org/wiki/అంకుర్_(సినిమా)" నుండి వెలికితీశారు