అంకుర్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
బెనగళ్ళ శ్యామసుందరరావు అసలు పేరు శ్యాం బెనగళ్, తెలంగాణాకు చెందిన తెలుగువాడు. ఆయన 1950ల్లో తెలంగాణా ప్రాంతంలో జరిగినట్టుగా చెప్పుకున్న కథను ఆధారం చేసుకుని ఈ కథ రాసుకున్నారు బెనగళ్. సినిమాకు తెలంగాణా ప్రాంతం నేపథ్యం కావడంతో సినిమా స్క్రిప్ట్ లో సంభాషణలు దక్కనీ భాషలో రాసుకున్నారు. ఎప్పుడో రాసుకున్న స్క్రిప్ట్ సినిమాగా తీయడానికి అవకాశాల దొరకకపోవడంతో, యాడ్ ఫిల్మ్స్ తీసే కంపెనీలో చేరి పనిచేశారు. కొన్ని డాక్యుమెంటరీలు కూడా చిత్రీకరించారు. కొన్నాళ్ళకు కంపెనీ లాభాల్లోకి వచ్చాకా, పై అధికారులను ఒప్పించి ఐదు లక్షల బడ్జెట్ మంజూరుచేయగా సినిమా తీశాడు.<ref name="బాలీవుడ్ క్లాసిక్స్" />
 
=== నటీనటుల ఎంపిక ===
"https://te.wikipedia.org/wiki/అంకుర్_(సినిమా)" నుండి వెలికితీశారు