వికీపీడియా చర్చ:ఈ వారపు వ్యాసం జాబితా - 2007 నుండి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
నేను ఒక మూడు నెలలు పాటు ఆఫీసు పనులు, సెలవు, స్వకార్యాలు, ప్రయాణాలు వంటి వాటిలో బిజీగా ఉంటాను. మాటల బాబుది కూడా అదే స్థితి అనుకొంటాను. ఈ వారం వ్యాసం జాబితాను మారుస్తు ఉండే పని వేరెవరైనా నిర్వహించమని కోరుతున్నాను. --[[సభ్యుడు:కాసుబాబు|కాసుబాబు]] 16:43, 24 సెప్టెంబర్ 2007 (UTC)
:నా పరిస్థితి పూర్తిగా బిజీ కాదు కాని ఒక వారము బిజి ఒక వారము కొద్దిగా వీలు ఉంటుంది.నా కున్నంతలొ నేను ఈ జాబితా మారుస్తు ఉంటాను.--[[సభ్యుడు:S172142230149|మాటలబాబు]] 18:55, 24 సెప్టెంబర్ 2007 (UTC)
::ఫర్వాలేదు. మీరు నిశ్చింతగా మీ పనులు చూసుకోండి --[[సభ్యుడు:వైజాసత్య|వైజాసత్య]] 00:28, 25 సెప్టెంబర్ 2007 (UTC)
Return to the project page "ఈ వారపు వ్యాసం జాబితా - 2007 నుండి".