పియా కా ఘర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
== ఇతివృత్తం ==
పల్లెటూరులో విశాలమైన ఇంట్లో పెరిగిన అమ్మాయి మాలతి([[జయా బాదురీ]])కి పెళ్ళిళ్ళ పేరయ్య బొంబాయి సంబంధం తీసుకువస్తాడు. ఆ పెళ్ళికొడుకు రామ్ బొంబాయిలో బహుళ అంతస్తుల పాత భవనంలో చిన్న ఇంట్లో నివసిస్తుంటాడు. ఐతే పెళ్ళి జరగాలన్న ఉద్దేశంతో వాళ్ళుండేది పెద్ద మేన్షన్లో అంటూ అబద్ధం చెప్తాడు పెళ్ళిళ్ళ పేరయ్య (ఉండేది పెద్ద భవంతిలో అయినా వారిది చిన్న ఇల్లు). పెళ్ళయ్యాకా ఇంటికి వచ్చి చూస్తే అత్తమామలు, తోడికోడలు బావగారూ, తనూ భర్త ఉండాల్సిన ఇల్లు చిన్నగా, ఇరుకుగా ఉండడంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది.<br />
కుటుంబం మొత్తానికి 180 అడుగులున్న ఒకే గదిలో సర్దుకోవాల్సి రావడంతో, అట్టలతో గదిని విడదీసుకుని జీవిస్తూంటారు. వంటగదిలో వారికి కేటాయించిన స్థలాన్ని మరోవైపు అట్టముక్క అడ్డుగా పెట్టి తయారుచేస్తారు, దీనికి తోడు మరోవైపునున్న కిటికీ తెరుచుకునే ఉంటుంది. మాలతి మాత్రం పెళ్ళై ఎన్ని రోజులైనా ఆ దాపులేని స్థలంలో భర్తను సమీపించడానికి సంకోచిస్తుంది. భర్త ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె మాత్రం దరిచేరదు.<br />
 
== థీమ్స్ ==
"https://te.wikipedia.org/wiki/పియా_కా_ఘర్" నుండి వెలికితీశారు