పియా కా ఘర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
== థీమ్స్ ==
[[File:Chawl - Mumbai 2006.jpg|thumb|బొంబాయిలోని చాల్ దృశ్యం]]
* '''నగర జీవితం-మధ్యతరగతి''': బొంబాయి మహానగరం జనాభాకు అనుగుణంగా పరిణామంలో విస్తరించే వీలులేనిది కావడంతో 1950ల కల్లా నగరంలో జీవించేందుకు స్థలం పెద్ద సమస్య అయికూర్చుంది. ఈ నేపథ్యంలో పేదవాళ్ళతో మురికివాడలు తయారుకాగా, మధ్యతరగతి వాళ్ళకి చాల్స్ ఏర్పడ్డాయి. బ్రిటీష్ కాలంలో జైళ్ళుగా ఉన్నవాటిని కూడా తర్వాతికాలంలో చాల్స్ గా మార్చారని ప్రతీతి. ఒక్కో గదీ కనీసం ఆరేడుగురు ఉండే కుటుంబానికి నివాసంగా అద్దెకి ఇచ్చే చాల్స్ ఏర్పడ్డాయి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/పియా_కా_ఘర్" నుండి వెలికితీశారు