అక్వారిజియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 65:
పై రసాయన చర్యలో ఏర్పడిన క్లోరోప్లాటినియస్ ఆమ్లాన్ని వేడి చేస్తూ, క్లోరిన్‌తో సంతృపపరచిన క్లోరోప్లాటినిక్ ఆమ్లం ఏర్పడును.
:H<sub>2</sub>PtCl<sub>4</sub> (aq) + Cl<sub>2</sub> (g) → H<sub>2</sub>PtCl<sub>6</sub> (aq)
ప్లాటినియం ఘనపదార్థాలు అక్వారిజియాలో కరగుటవలన, ప్లాటినంఖనిజంలోనిప్లాటినం ఖనిజంలోని అక్వారిజియాలో కరుగని ఇరీడియం,[[ఓస్మియం]]లను వేరుచేయవచ్చును.
ప్లాటినం సమూహానికి చెందిన లోహాలను అక్వారిజియాతో శుద్ధి చేయునపుడు,అక్వారిజియా ఆమ్లంలో కరుగు బంగారాన్ని ఐరన్(II)క్లోరైడ్‌ తో చర్య వలన అవక్షేపంగా వేరుచేయుదురు.వడబోతలో వచ్చిన హెక్సా క్లోరోహెక్సాక్లోరో ప్లాటినేట్|(IV)కు [[అమ్మోనియం క్లోరైడ్]] ను చేర్చి [[అమ్మోనియం హెక్సాక్లోరోప్లాటినేట్]] గా పరివర్తించెదరు.ఈ అమ్మోనియం [[లవణం]] అక్వారిజియాలో అద్రావణికావడం వలన, దీనిని వడబోత ద్వారా వేరుచేయుదురు.ఇలావేరు చేసిన హెక్సాక్లోరోప్లాటినేట్ ను మండించి/కాల్చి ప్లాటినం [[లోహం]]గా మార్చెదరు<ref>{{cite journal|first1 = L. B.|last1 = Hunt|last2 = Lever |first2= F. M.|journal = Platinum Metals Review|volume = 13|issue = 4|year = 1969|pages = 126–138|title = Platinum Metals: A Survey of Productive Resources to industrial Uses|url = http://www.platinummetalsreview.com/pdf/pmr-v13-i4-126-138.pdf}}</ref>.
:3 (NH<sub>4</sub>)<sub>2</sub>PtCl<sub>6</sub> → 3 Pt + 2 N<sub>2</sub> + 2 NH<sub>4</sub>Cl + 16 HCl
అవక్షేపింపబడని హెక్సాక్లోరోప్లాటినేట్‌ను మూలక [[జింకు]] ద్వారా క్షయికరించెదరు.
"https://te.wikipedia.org/wiki/అక్వారిజియా" నుండి వెలికితీశారు