పియా కా ఘర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
== థీమ్స్ ==
[[File:Chawl - Mumbai 2006.jpg|thumb|బొంబాయిలోని చాల్ దృశ్యం]]
* '''నగర జీవితంలో నివాసం''': బొంబాయి మహానగరం జనాభాకు అనుగుణంగా పరిణామంలో విస్తరించే వీలులేనిది కావడంతో 1950ల కల్లా నగరంలో జీవించేందుకు స్థలం పెద్ద సమస్య అయికూర్చుంది. ఈ నేపథ్యంలో పేదవాళ్ళతో మురికివాడలు తయారుకాగా, మధ్యతరగతి వాళ్ళకి చాల్స్ ఏర్పడ్డాయి. బ్రిటీష్ కాలంలో జైళ్ళుగా ఉన్నవాటిని కూడా తర్వాతికాలంలో చాల్స్ గా మార్చారని ప్రతీతి. ఒక్కో గదీ కనీసం ఆరేడుగురు ఉండే కుటుంబానికి నివాసంగా అద్దెకి ఇచ్చే చాల్స్ ఏర్పడ్డాయి.<ref name="బాలీవుడ్ క్లాసిక్స్">{{cite book|last1=మహమ్మద్|first1=ఖదీర్ బాబు|title=బాలీవుడ్ క్లాసిక్స్|date=2010|publisher=కావలి ప్రచురణలు|location=హైదరాబాద్|pages=138 - 140|edition=1|chapter=ఆధునికతతో అడ్జస్ట్‌మెంట్}}</ref>
* '''మనుషుల నగరీకరణ''': కథానాయిక బొంబాయిలోని ఇరుకిళ్ళలో సర్దుకోలేకపోవడానికి ఆమె పల్లెటూరులో విశాలమైన ఇంట్లో నివసించడమే కారణంగా చూపుతారు దర్శకుడు. అదే చాల్ లో జీవిస్తున్న వారికి పెద్దగా లేని సంకోచం కూడా ఆమెకు రావడానికి తను పల్లె నేపథ్యమే కారణం.
 
"https://te.wikipedia.org/wiki/పియా_కా_ఘర్" నుండి వెలికితీశారు