పియా కా ఘర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox film
పియా కా ఘర్ (హిందీ: पिया का घर, ఉర్దూ: پیا کا گھر, అనువాదం: నా ప్రియమైన ఇల్లు) 1972 నాటి హిందీ కామెడీ సినిమా. ఈ సినిమా 1970ల నాటి [[బొంబాయి]] నగరం నేపథ్యంగా సాగుతుంది. నగర జీవనం, సంసారం, మధ్యతరగతి జీవితం వంటి థీమ్స్ నేపథ్యంలో సాగుతుంది. రాజా ఠాకూర్ తీసిన మరాఠీ సినిమా ''ముంబై చా జావై'' కి రీమేక్. 1970ల్లో బొంబాయి నగరంలో సామాన్య గృహస్తుల జీవితంలో అనుభవించే ఇబ్బందులు హాస్యరీతిలో చూపించే సినిమా ఇది.<br />
| name = పియా కా ఘర్<br />Piya Ka Ghar
| image = Piya Ka Ghar, 1972.jpg
| director = [[బాసు చటర్జీ]]
| producers = Tarachand Barjatya, Kamal Kumar Barjatya, Rajkumar B; [[Rajshri Productions]]
| writers = బాసు చటర్జీ (dialogue), Vasant P. Kale (story)
| starring = [[జయ భాదురీ]], అనిల్ ధవన్, [[పెయింటల్]]
| music = [[లక్ష్మీకాంత్ ప్యారేలాల్]]
| cinematography = కె. కె. మహాజన్
| released = {{Film date|df=yes|1972}}
| runtime = approx. 135 minutes
| country = [[India]]
| language = [[హిందీ]]
}}
'''పియా కా ఘర్''' (హిందీ: पिया का घर, ఉర్దూ: پیا کا گھر, అనువాదం: నా ప్రియమైన ఇల్లు) 1972 నాటి హిందీ కామెడీ సినిమా. ఈ సినిమా 1970ల నాటి [[బొంబాయి]] నగరం నేపథ్యంగా సాగుతుంది. నగర జీవనం, సంసారం, మధ్యతరగతి జీవితం వంటి థీమ్స్ నేపథ్యంలో సాగుతుంది. రాజా ఠాకూర్ తీసిన మరాఠీ సినిమా ''ముంబై చా జావై'' కి రీమేక్. 1970ల్లో బొంబాయి నగరంలో సామాన్య గృహస్తుల జీవితంలో అనుభవించే ఇబ్బందులు హాస్యరీతిలో చూపించే సినిమా ఇది.<br />
పల్లెటూరులో విశాలమైన ప్రదేశంలో జీవించిన మాలతికి వివాహమై బొంబాయి నగరంలోని ఓ ఇరుకు ఇంట్లో జీవించాల్సివస్తుంది. సరైన దాపులేని ప్రదేశం కావడంతో భర్తకు చేరువకాకుండా దూరంగానే ఉండిపోతుంది. వారిద్దరికీ ఏకాంతం కల్పించాలని చేసిన ప్రయత్నాలన్నీ వమ్ము అవుతాయి. చివరకి పల్లెటూరు పెద్దమనిషి అయిన ఆమె పెదనాన్నకి విషయం తెలసి తీసుకెళ్ళబోతాడు. మాలతి మీది అభిమానంతో ఇంట్లోవాళ్ళంతా తమ కొద్దిపాటి ప్రదేశాన్నీ త్యాగం చేయడం, చుట్టుపక్కల వారూ తమ ప్రయత్నం తాము చేయడం చూసిన మాలతి వారి ప్రేమకి లొంగి ఉండిపోతుంది. ఆమె చివరకి పట్నవాసం పిల్ల కావడం ముగింపు.<br />
బొంబాయిలో స్థలాభావం వల్ల మధ్యతరగతి వారు ఆరేడుగురు కలిసి ఒకే గదిలో సర్దుకుని జీవించే చాల్స్ పుట్టుకువచ్చాయి. భార్యాభర్తల మధ్య ఏకాంతానికి కూడా సావకాశం లేని నగర జీవన విషాదాన్ని హాస్యంగా మలిచారు. నగరీకరణ, స్థలాభావం, మధ్యతరగతి జీవితం వంటివి ఇతివృత్తానికి ప్రధానమైన థీమ్స్.
"https://te.wikipedia.org/wiki/పియా_కా_ఘర్" నుండి వెలికితీశారు