మోర్మన్ మతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
మోర్మన్ అన్న పదం మొట్టమొదట ఈ విశ్వాసానికి సంబంధించిన [[పవిత్ర గ్రంధములు|మతపరమైన గ్రంథం]] బుక్ ఆఫ్ మోర్మన్ నుంచి స్వీకరించారు. ఈ పుస్తకం పేరును అనుసరించి. ఈ పుస్తకం పేరును ఆధారంగా చేసుకుని స్మిత్ అనూయాయులను మోర్మన్లు అనీ, వారి విశ్వాసాన్ని మోర్మనిజం లేదా మోర్మన్ మతం అని పిలిచారు. మొదట్లో ఈ పదం అవమానకరమైనదిగా భావించేవారు,<ref>[http://www.religioustolerance.org/ldsterm.htm Terms used in the LDS Restorationist movement] ReligiousTolerance.org</ref> కానీ ప్రస్తుతం మోర్మన్లు అలా పరిగణించట్లేదు (ఏదేమైనా లేటర్ డే సెయింట్, లేదా ఎల్.డి.ఎస్. అని పిలిపించుకుందుకే సాధారణంగా ఇష్టపడతారు).<ref><cite class="citation" id="CITEREFM._Russell_Ballard2011" contenteditable="false">M. Russell Ballard (October 2011), [http://www.lds.org/general-conference/2011/10/the-importance-of-a-name?lang=eng ''The Importance of a Name'']</cite><span class="Z3988" title="ctx_ver=Z39.88-2004&rfr_id=info%3Asid%2Fen.wikipedia.org%3AMormonism&rft.au=M.+Russell+Ballard&rft.btitle=The+Importance+of+a+Name&rft.date=2011-10&rft.genre=book&rft_id=http%3A%2F%2Fwww.lds.org%2Fgeneral-conference%2F2011%2F10%2Fthe-importance-of-a-name%3Flang%3Deng&rft_val_fmt=info%3Aofi%2Ffmt%3Akev%3Amtx%3Abook" contenteditable="false">&nbsp;</span></ref>
 
బైబుల్ ని విశ్వసించడం, ఉపయోగించడంతో పాటుగా బుక్ ఆఫ్ మోర్మన్ వంటి మతపరమైన గ్రంథాలను విశ్వసించడం వంటివాటిలో మోర్మన్ మతం ఇతర లేటర్ డే సెయింట్ ఉద్యమంతో సాధారణమైన విశ్వాసాలను పంచుకుంటోంది. మోర్మన్ మతం పెర్ల్  ఆఫ్ గ్రేట్ ప్రైస్ గ్రంథాన్ని అంగీకరిస్తోంది, సెలెస్టియల్ వివాహాలు, ఎటర్నల్ ప్రోగ్రెషన్ప్రొగ్రేషన్ మరియు  బహుభార్యాత్వం  వంటివాటి చరిత్ర కలిగివుంది,  ఏదేమైనా ఎల్.డి.ఎస్. చర్చ్ అధికారికంగా  1890ల్లో బహుళ వివాహాలు,  బహు భార్యాత్వం అనే విధానాన్ని విడిచిపెట్టింది.  సాంస్కృతిక మోర్మనిజంలో మోర్మన్సంస్థలు ప్రాచుర్యం చేసిన జీవన విధానం  కలిగివుంటుంది.  సాంస్కృతిక మోర్మన్లు  అంటే మత సిద్ధాంతాలతో ఆ సంస్కృతితో తమను తాము గుర్తించేవారు.
 
== సంక్షిప్త చరిత్ర ==
[[దస్త్రం:Joseph_Smith_first_vision_stained_glass.jpg|left|thumb|జోసెఫ్ స్మిత్ ఓ తోటలో దర్శనం పొందిన ఫస్ట్ విజన్ సంఘనను చిత్రించిన గాజు కిటికీ]]
"https://te.wikipedia.org/wiki/మోర్మన్_మతం" నుండి వెలికితీశారు