నాగులవరం (మాచర్ల): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''నాగులవరం''', [[గుంటూరు జిల్లా]], [[మాచెర్ల]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 426., యస్.టీ.డీ.కోడ్ 08642.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
పసువేముల 7 కి.మీ, కండ్లకుంట 15 కి.మీ, మాచెర్ల 16 కి.మీ.
===సమీప మండలాలు===
దక్షణాన వెలుదుర్తి మండలం, తూర్పున రెంటచింతల మండలం, తూర్పున దుర్గి మండలం.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామపంచాయతీ==
#ఈ గ్రామానికి చెందిన శ్రీమతి దేవర సాలమ్మ 2001 లో ఈ గ్రామపంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా పోటీ చేసి గెలుపొందారు. పదవీకాలం పూర్తికాగానే ఉపాధికోసం వ్యవసాయ పనులు చేసుకుంటూ కూలికి వెళ్తున్నారు. సర్పంచిగా పనిచేసినా ఏమీ సంపాదించుకోలేదనీ, డబ్బు సంపాదనకంటే నీతిగా బ్రతకడం సంతృప్తి నిచ్చిందట ఈమెకు. [3]
#2013 లో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి గన్నెబోయిన సైదమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. ఈమె, 2014, జులై-23న మండల పరిషత్తు కార్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో, మండల సర్పంచిల సంఘం అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. 2013 జులైలో, ఎన్నికలలో చేసుకున్న ఒప్పందం ప్రకారం, రెండున్నర సంవత్సరాల అనంతరం శ్రీమతి గన్నెబోయిన సైదమ్మ లింగరాజు పదవికి రాజీనామా చేయగా, నాగులవరం గ్రామ పంచాయతీలోని శివారు గ్రామమయిన సుబ్బారెడ్డిపాలెం గ్రామానికి చెందిన శ్రీమతి పెరుమాళ్ళ పాళెంకమ్మ, 2016,ఏప్రిల్-7వ తేదీనాడు నాగులవరం గ్రామ పంచాయతీ సర్పంచిగా పదవీ బాధ్యతులు స్వీకరించినారు. [4] & ,[6]&[7]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
 
నాగులవరం గ్రామ పంచాయతీ పరిధిలోని చెంచుకాలనిలోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి శ్రీ గోపయ్యస్వామివార్ల సమేత సంతాన బాలనాగేంద్రస్వామివారి ఆలయంలో, 16వ తిరునాళ్ళు, 2014,మార్చ్-28న, నిర్వహించెదరు. [5]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==
Line 103 ⟶ 119:
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,409.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 2,780, స్త్రీల సంఖ్య 2,629, గ్రామంలో నివాస గృహాలు 1,240 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణము 7,889 హెక్టారులు.
 
==సమీప గ్రామాలు==
పసువేముల 7 కి.మీ, కండ్లకుంట 15 కి.మీ, మాచెర్ల 16 కి.మీ.
==సమీప మండలాలు==
దక్షణాన వెలుదుర్తి మండలం, తూర్పున రెంటచింతల మండలం, తూర్పున దుర్గి మండలం.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
Line 115 ⟶ 127:
[5] ఈనాడు గుంటూరు రూరల్; 2014,మార్చ్-27; 5వ పేజీ.
[6] ఈనాడు గుంటూరు రూరల్; 2014, జులై-24; 4వపేజీ.
[7] ఈనాడు గుంటూరు రూరల్; 2016,ఏప్రిల్-8; 5వపేజీ.
 
{{మాచెర్ల మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/నాగులవరం_(మాచర్ల)" నుండి వెలికితీశారు