భాను ప్రకాష్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
Bhanu_Prakash.JPGను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Jcb. కారణం: (Missing source as of 1 April 2016 - Using VisualFileChange.).
పంక్తి 1:
[[File:Bhanu Prakash.JPG|right|200px]]
నాటక రంగం కోసం జీవితాన్ని ధారపోసిన ధన్యజీవి '''భాను ప్రకాష్'''. అటు నటనతో, ఇటు నాటకాలకు దర్శకత్వంతో అనేక అవార్డులు అందుకున్నారు. ఆయన పూర్తి పేరు బొల్లంపల్లి భాను ప్రకాష్ రావు. తెలుగు నాటక రంగంలో ఒక గాలివానను సృష్టించారు. ‘చంద్రగుప్త’, ‘కన్యాశుల్కం’, ‘విశ్వశాంతి’, ‘సుడిగాలి’, ‘ఆపద్భాందవులు’, ‘న్యాయం’, ‘పత్తర్ కె ఆంసూ’, ‘తాజ్ కీ ఛాయామే’, ‘గాలివాన ’, ‘జీవన్నాటకం’, ‘ఒంటి కాలి పురుగు’, ‘గాలి గోపురం’, ‘బాపూ బాటలో’ వంటి నాటకాలు ఈయనకు మంచి పేరు తెచ్చాయి. ‘ప్రతిధ్వనులు’, ‘ప్రతిబింబాలు’, ‘వాన వెలిసింది’, ‘గాలిపటం’, ‘కాలం వెనక్కు వెళ్లింది’ వంటి నాటికల్లో ఈయన తన నటనను కూడా ప్రదర్శించి మంచిపేరుగాంచారు.
 
"https://te.wikipedia.org/wiki/భాను_ప్రకాష్" నుండి వెలికితీశారు