రాగోలు (శ్రీకాకుళం మండలం): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: సంఖ్యు → సంఖ్య (2) using AWB
పంక్తి 96:
 
ఈ గ్రామం శ్రీకాకుళం-ఆముదాల వలస రహాదారిని ఆనుకొని ఉన్నది.అందువలన బస్సులు అందుబాటులో ఉన్నాయి.శ్రీకాకుళం నుండి [[కొత్తూరు]],[[పాలకొండ]],[[ఆముదాలవలస]] వెళ్ళు బస్సులు ఇక్కడ ఆగును.ఇవి కాక ఆటో సర్వీసులు కూడా ఉన్నవి.దగ్గరగా ఉన్న రైల్వేస్టేషనులు దుస్సి మరియు ఆముదాలవలస<ref>{{citeweb|url=http://www.onefivenine.com/india/villages/Srikakulam/Srikakulam/Ragolu|title=Ragolu|publisher=onefivenine.com|accessdate=2015-04-26}}</ref>.
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 5,148 - పురుషుల సంఖ్య 2,576 - స్త్రీల సంఖ్య 2,572 - గృహాల సంఖ్య 1,343
;
 
==మూలాలు==