దేశముదురు: కూర్పుల మధ్య తేడాలు

దేశముదురు సినిమా
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
editing = |
production_company = [[యూనివర్శల్‌ మీడియా సంస్థ]]|}}
 
ఇది పక్కా మాస్ ప్రేమకధ.
ఒక టి.వి చానల్లో పనిచేసే బాలగోవింద్{అల్లు అర్జున్} దూల్ పేటలో గుడుంబా కాయటం షూట్ చేసేందుకు తన టీం వాళ్ళతో కలసివెళతాడు. అక్కడ ఒకతన్ని గూండాలు హత్య చేయబోతే వాళ్ళను ఎదుర్కొని అతడిని కాపాడుతాడు. ఆగొడవలో అక్కడ పెద్ద గూడా అయిన తంబిదురై{ప్రదీప్ రావత్} కొడుకు మురుగేశన్{సుబ్బరాజు}ను బలంగా కోమాలోకి వెళ్ళేలా కొడతాడు. అది తెలుసుకొన్న బాలగోవింద్ తండ్రి{చంద్రమోహన్} అతడిని ట్రావెల్ ఇండియా అనే ఎపిసోడ్ కోసం కులూమనాలి పంపిస్తాడు.
"https://te.wikipedia.org/wiki/దేశముదురు" నుండి వెలికితీశారు