గాంధీ వైద్య కళాశాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
==ప్రారంబము==
==ప్రారబము==
'''గాంధీ వైద్య కళాశాల''' (Gandhi Medical College) [[హైదరాబాదు]]లోని ప్రసిద్ధి చెందిన ఒక [[వైద్య కళాశాల]] (Medical College). ఇక్కడ ఎం.బి.బి.ఎస్., ఎం.డి., ఎం.ఎస్., డి.ఎం. వంటి కోర్సుల బోధన జరుగుతున్నది. ఇంకా నర్సింగ్, పెరామెడికల్ కోర్సులు కూడా చెప్పబడుతాయి. మొత్తం వైద్య రంగానికి చెందిన 37 డిగ్రీలు ఇక్కడ బోధనలో ఉన్నాయి. యేటా ఎం.బి.బి.ఎస్. కోర్సులో 150 మంది విద్యార్ధులు, 80 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్ధులు చేరతారు. [[ఎనాటమీ]], [[ఫిజియాలజీ]], [[బయోకెమిస్ట్రీ,]] [[ఫోరెన్సిక్ మెడిసిన్]], [[మైక్రోబయాలజీ]], [[పాఠాలజీ]], [[ఫార్మకాలజీ]], [[కమ్యూనిటీ మెడిసిన్]] వంటి విభాగాలున్నాయి.
 
ఇది 1954 సెప్టెంబరు 14న "పీపుల్స్ మెడికల్ కాలేజి"గా ప్రారంభమైంది. అప్పటిలో ఇది హుమాయూన్ నగర్‌లో ప్రస్తుతం "సరోజినీదేవి కంటి ఆసుపత్రి" అన్న స్థలానికి సమీపంలో ఉండేది. వైద్య విద్యావసరాలకు [[ఉస్మానియా మెడికల్ కాలేజి]] చాలనందున ఇది ప్రాంభించారు. డాక్టర్ సయ్యద్ నిజాముద్దీన్ ఈ కళాశాల మొట్టమొదటి ప్రిన్సిపాల్‌గా 1954 మేనుండి 1956 జూలై వరకు పని చేశాడు. 1955 జూన్ 25న అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ చేత ఈ కళాశాల ప్రాంభోత్సవం జరిగింది. 1956 నాటికి కళాశాల ఆర్ధికమైన ఇబ్బందులనెదుర్కోవడం వలన హైదరాబాదు ప్రభుత్వం ఈ కళాశాలను తన అధీనంలోకి తీసుకొంది. 1958లో కాలేజిని బషీర్‌బాగ్‌కు తరలించారు. 2003లో కాలేజిని మరల ముషీరాబాద్‌కు తరలించారు.
పంక్తి 10:
 
1954-2003 మధ్యకాలంలో 6090 విద్యార్ధులు వైద్యవిద్యలో జాయిన్ అయ్యారు. 1950-1960 దశకాలలో కాలేజి, హాస్పిటల్ అనుసంధానించబడ్డాయి. 1970 దశకంనుండి సూపర్-స్పెషాలిటీ విభాగాలలో (కార్డియాలజీ, కార్డియో ఠొరాయిక్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ వంటివి) అభివృద్ధి అధికంగా ఉంది.
 
== 61 వార్షికోత్సవము ==
 
"https://te.wikipedia.org/wiki/గాంధీ_వైద్య_కళాశాల" నుండి వెలికితీశారు