1915: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
* [[జనవరి 4]]: [[పాకాల తిరుమల్ రెడ్డి]], ప్రముఖ చిత్రకారుడు. (మ.1996)
* [[జనవరి 15]]: [[చాగంటి సోమయాజులు]] ప్రముఖ తెలుగు రచయిత. చాసో గా అందరికీ సుపరిచితులు./[మ.1994]
* [[జనవరి 23]]: [[ఆర్థర్ లూయీస్]], ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహులతిబహుమతి గ్రహీత .
* [[ఫిబ్రవరి 5]]: [[గరికపాటి రాజారావు]] తెలుగు సినిమా దర్శకుడు, నాటకరంగ ప్రముఖుడు, ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు./[మ. 1963]
* [[ఫిబ్రవరి 22]]: [[పువ్వుల సూరిబాబు]], తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు, గాయకుడు మరియు నాటక ప్రయోక్త. (మ.1968)
"https://te.wikipedia.org/wiki/1915" నుండి వెలికితీశారు