శాంతకుమారి: కూర్పుల మధ్య తేడాలు

చి రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీతలు
+{{విస్తరణ}}
పంక్తి 1:
{{విస్తరణ}}
 
[[బొమ్మ:Santha_kumaari.jpg|right|thumb|200px|శాంతకుమారి]]
ప్రఖ్యాత దర్శకుడు పి.పుల్లయ్య సతీమణి అయిన శాంతకుమారి 1936లో 'శశిరేఖా పరిణయం' సినిమాతో నటజీవితం ప్రారంభించి వందకు పైగా సినిమాల్లో నటిం చారు. 'కృష్ణప్రేమ, మాయాలోకం, ధర్మదేవత, తల్లా?పెళ్లామా?, 'అర్ధాంగి, జయభేరి, రాముడు భీముడు, శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం, ప్రేమనగర్‌' తదితర చిత్రాల్లోని పాత్రల పోషణ ద్వారా మహానటిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. శాంతకుమారి పి.పుల్లయ్య దంపతులకు రాధ, పద్మ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
"https://te.wikipedia.org/wiki/శాంతకుమారి" నుండి వెలికితీశారు