"కోపల్లె హనుమంతరావు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''కోపల్లె హనుమంతరావు''' ([[ఏప్రిల్ 12]], [[1880]] - [[ఫిబ్రవరి 2]], [[1922]]) [[మచిలీపట్నం]] లో [[ఆంధ్ర జాతీయ కళాశాల, మచిలీపట్నం|ఆంధ్ర జాతీయ కళాశాల]] స్థాపించారు. జాతీయ విద్యకై కృషి చేసిన తెలుగువాడిగా ప్రసిద్ధుడు.
 
== జననం ==
హనుమంతరావు [[1879]], [[ఏప్రిల్ 12]] న మచిలీపట్నంలోనిమచిలీపట్నం లోని సాంప్రదాయ కుటుంబంలో జన్మించాడు. వీరు [[చల్లపల్లి]] సంస్థానంలో దివానుగా ఉన్న కృష్ణారావు గారి జేష్ఠ పుత్రులు. ఈయన తండ్రి న్యాయవాది. ఎం.ఏ.బి.ఎల్., పరీక్షలో ఉత్తీర్ణులై బందరులో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. వారసత్వంగా వచ్చే దివాన్ పదవిని స్వీకరించడం ఇష్టంలేక ప్రజాహిత కార్యక్రమాలకు అంకితం చేశారు.
 
హనుమంతరావు చెన్నపట్నంలో ఎఫ్.ఏ, ఆ తరువాత ఎం.ఏ మరియు లా డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత ఊటీలో కొన్నాళ్ళు ప్రభుత్వోద్యోగం చేసి, దానికి స్వస్తి పలికాడు. బిపిన్ చంద్ర పాల్ మచిలీపట్నంలో చేసిన ప్రసంగంతో ఉత్తేజితుడై, తన లా డిగ్రీని చింపి బ్రిటీషు ప్రభుత్వంపై నిరసన ప్రకటించాడు.
 
== మరణం ==
జాతీయ విద్యకై విశేష కృషి చేసిన హనుమంతరావు [[1922]], [[ఫిబ్రవరి 2]] న మచిలీపట్నంలోమచిలీపట్నం లో మరణించాడు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1865501" నుండి వెలికితీశారు