1917: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
* [[మార్చి 14]]: [[కె.వి.మహదేవన్]],సుప్రసిద్ధ తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు.(మ.2001)
* [[మార్చి 16]]: [[ఆవుల సాంబశివరావు]], ప్రముఖ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర మొట్టమొదటి లోకాయుక్త, ప్రముఖ హేతువాది, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్. (మ.2003)
* [[ఏప్రిల్ 12]]: [[వినూమన్కడ్]], [[భారత క్రికెట్ జట్టు]] మాజీ క్రీడాకారుడు. (మ.1978)
* [[ఏప్రిల్ 29]]: [[ ఆవుల గోపాలకృష్ణమూర్తి]] ఎ.జి.కె. గా ప్రసిద్ధిచెందిన హేతువాది. రాడికల్ హ్యూమనిస్టు , సమీక్ష పత్రికలు నడిపారు (మ.1966)
* [[మే 29]]: [[జాన్ ఎఫ్ కెనడి]], అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 35వ అధ్యక్షుడు. (మ.1963)
"https://te.wikipedia.org/wiki/1917" నుండి వెలికితీశారు