"1914" కూర్పుల మధ్య తేడాలు

341 bytes added ,  3 సంవత్సరాల క్రితం
* [[అక్టోబర్ 10]]: [[భావరాజు నరసింహారావు]], ప్రముఖ నాటక రచయిత, ప్రచురణకర్త మరియు నటుడు. (మ.1993)
* [[అక్టోబర్ 18]]: [[కోగంటి రాధాకృష్ణమూర్తి]], ప్రముఖ రచయిత, సంపాదకుడు, [[హేతువాది]]. (మ.1987)
* [[డిసెంబర్ 14]]: [[మాకినేని బసవపున్నయ్య]], మార్క్స్, లెనిన్ సిద్ధాంతాలకు కట్టుబడి జీవితాంతం పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడాడు. (మ.1992)
* [[డిసెంబర్ 26]]: [[మరళీధర్ దేవదాస్ ఆమ్టే]], సంఘసేవకుడు. (మ.2008)
* [[]]: [[జి.వి.కృష్ణారావు]], హేతువాది, ప్రముఖ రచయిత. (మ.1979)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1865671" నుండి వెలికితీశారు