షేక్ చిన మౌలానా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సుప్రసిద్ద సంగీతకారులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
}}
 
'''షేక్ చిన మౌలానా''' [[మే 12]], [[1924]] - [[ఏప్రిల్ 13]], [[1999]]) ప్రముఖ నాదస్వర విద్వాంసులు.
'''షేక్ చిన మౌలానా''' ప్రముఖ నాదస్వర విద్వాంసులు. వీరు [[ప్రకాశం]] జిల్లా [[కరవది]] గ్రామంలో [[మే 12]], [[1924]] న జన్మించారు. పూర్వీకులు గుంటూరు జిల్లా, నరసరావుపేట తాలూకా సాతులూరు గ్రామమునకు చందిన వారు. [[దూదేకుల]] కులంలో వీరు ప్రముఖులు. చిన్నతనం లో షేక్ ఆదమ్ సాహెబ్ వద్ద నాదస్వర వాదంలో శిష్యరికం చేశాడు. పిమ్మట పది సంవత్సరాలు దురై కణ్ణు పిళ్ళై వద్ద ఆరితేరాడు. [[శ్రీరంగం]] దేవస్తానంలో ఆస్థాన నాదస్వర విద్వాంసునిగా పనిచేశారు. [[సుబ్ర్రహ్మణ్య స్వామి]] భక్తుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] ఛాన్సలర్ గా ఉన్నప్పుడు శంకర్ దయాళ్ శర్మ 26.5.1985 న [[కళాప్రపూర్ణ]] బిరుదు (గౌరవ డాక్టరేట్) ఇచ్చి సత్కరించారు. 1988లో '[[సంగీత కళానిధి]]" బిరుదు పొందాడు.ఈయనకు ఒక్కరే కుమార్తె బీబి జాన్. ఆమెను తన శిష్యుడు సుభాన్ సాహెబ్ కు ఇచ్చి పెళ్ళి చేశారు. ఇద్దరు మనుమలు నాదస్వర విద్వాంసులుగా రాణిస్తున్నారు. ఒక మనుమడు [[షేక్ పాల్ చిన ఖాశిం]] నాదస్వర సహితంగా క్రైస్తవ బోధకుడు అయ్యారు.చిన మౌలానా 13.4.1999 తేదీన చనిపోయారు.
 
== జననం ==
'''షేక్ చిన మౌలానా''' ప్రముఖ నాదస్వర విద్వాంసులు. వీరు [[ప్రకాశం]] జిల్లా [[కరవది]] గ్రామంలో [[మే 12]], [[1924]] లో జన్మించారు. పూర్వీకులు గుంటూరు జిల్లా, నరసరావుపేట తాలూకా సాతులూరు గ్రామమునకు చందిన వారు. [[దూదేకుల]] కులంలో వీరు ప్రముఖులు. చిన్నతనం లో షేక్ ఆదమ్ సాహెబ్ వద్ద నాదస్వర వాదంలో శిష్యరికం చేశాడు. పిమ్మట పది సంవత్సరాలు దురై కణ్ణు పిళ్ళై వద్ద ఆరితేరాడు. [[శ్రీరంగం]] దేవస్తానంలో ఆస్థాన నాదస్వర విద్వాంసునిగా పనిచేశారు. [[సుబ్ర్రహ్మణ్య స్వామి]] భక్తుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] ఛాన్సలర్ గా ఉన్నప్పుడు శంకర్ దయాళ్ శర్మ 26.5.1985 న [[కళాప్రపూర్ణ]] బిరుదు (గౌరవ డాక్టరేట్) ఇచ్చి సత్కరించారు. 1988లో '[[సంగీత కళానిధి]]" బిరుదు పొందాడు.ఈయనకు ఒక్కరే కుమార్తె బీబి జాన్. ఆమెను తన శిష్యుడు సుభాన్ సాహెబ్ కు ఇచ్చి పెళ్ళి చేశారు. ఇద్దరు మనుమలు నాదస్వర విద్వాంసులుగా రాణిస్తున్నారు. ఒక మనుమడు [[షేక్ పాల్ చిన ఖాశిం]] నాదస్వర సహితంగా క్రైస్తవ బోధకుడు అయ్యారు.చిన మౌలానా 13.4.1999 తేదీన చనిపోయారు.
 
== మరణం ==
చిన మౌలానా [[ఏప్రిల్ 13]], [[1999]] లో చనిపోయారు.
 
==షేక్ చినమౌలా గురించి [[తనికెళ్ళ భరణి]]==
*నాదస్వరం పేరెత్తగానే ఆంధ్రులందరికీ నాదస్వర విద్వాన్ షేక్ చినమౌలా స్ఫూర్తినిస్తాడు. చినమౌలా జన్మదినం ప్రభవ వైశాఖ బహుళ చతుర్దశి!వంశపార్యంగా నాదస్వరం మౌలా వాళ్ళ ఆస్తి! ఒకటిగాదు రెండుగాదు, దాదాపు మూడు వందల సంవత్సరాల నుంచీ కరవది దేవాలయానికి ఆస్థాన విద్వాంసులు. వంశానికి మూల పురుషుడు విద్వాన్ ఆదం సాహెబ్, దేవగాంధారి రాగంలో నిపుణుడు. ఆయన పల్లవి పాడుతున్నప్పుడు చేతులతోటి కాళ్ళతోడి కూడా తాళం వేసేవాడట. వంశంలో తర్వాత చిలకలూరిపేట చినమౌలా, పెదమౌలా అనే సోదరులుండేవారు. చినమౌలా సంస్కృత విద్వాంసుడు. అమరకోశం, రామయణం ఆయనకి కంఠోపాఠం! ఆ తర్వాతి వాడు కొమ్మూరు పెంటూ సాహెబ్! ఈయన్ని ‘కళ్యాణి’ పెంటూ సాహెబ్ అనీ, ‘కేదారగౌళ’ పెంటూ సాహెబ్, ‘బిళ్హరి’ పెంటూ సాహెబ్ అని పిలిచేవారట. ఎంచేతంటే ఆ రాగాల్ని ఆయన అంత సాధికారంగా, స్వారస్యంగా వాయించే వారు. ఆ తర్వాతి తరంలో చిన పీరు సాహెబ్! ఈయన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ‘సావేరి’ రాగం వాయిస్తుంటే సుప్రసిద్ధ గాయకులు, నటులు శ్రీ జొన్నవిత్తుల శేషగిరిరావు గారు ‘చిన పీరూ నువు సావేరి వాయిస్తుంటే కనకదుర్గాంబ ప్రత్యక్షమౌ తోందయ్యా, కనక ఈ రాగాన్ని అమ్మకి అంకితమియ్యి అన్నాట్ట.
"https://te.wikipedia.org/wiki/షేక్_చిన_మౌలానా" నుండి వెలికితీశారు