ఇన్‌స్క్రిప్టు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
===పారిభాషిక పదాలు===
పారిభాషిక పదాలను తెలుగులిపిలో రాసేటప్పుడు ప్రత్యేక అక్షరాలు వాడితే చదవటానికి సులభంగా వుంటుంది.
*మామూలుగా కలిసి వచ్చే వాటిని విడదీయాలంటే (క్ష ను క్ ష్ గా) శూన్యవెడల్పువిరుపు (Zero Width Non Joiner(ZWNJZWJ)) వాడాలి.
*ఒక హల్లు కి చాలా వత్తులు వచ్చే అవకాశం వుంది. అప్పుడు చదవటం కష్టమవుతుంది కాబట్టి, ఒకటి లేక రెండు వత్తులు వచ్చిన తరువాత ఖాళీ వాడి రాస్తాము . లేక ఉఛ్చారణకి దగ్గరగా మధ్యలోహాలాంతక్షరాలు విడివిడిగా రావాలనుకుంటే ZWNJ వాడి రాయాలి. ఉదా:సాఫ్ట్వేర్ ని సాఫ్ట్‌వేర్ గా.
*ఒక హల్లు కి చాలా వత్తులు వచ్చే అవకాశం వుంది. అప్పుడు చదవటం కష్టమవుతుంది కాబట్టి, ఒకటి లేక రెండు వత్తులు వచ్చిన తరువాత శూన్యవెడల్పుకలుపు (Zero Width Non Joiner (ZWJZWNJ)) వాడి రాయాలి. ఇది సాధారణంగా పారిభాషిక పదాలు హలాంతంలో వుండి వాటికి విభక్తులు చేర్చాల్సినప్పుడు ZWJZWNJ వాడవచ్చు. ఉదా:ఫైర్ఫాక్స్లో ని ఫైర్ఫాక్స్ లో
దీనికొరకు వివిధ నిర్వహణ వ్యవస్థలలో కోడ్ వివరాలు క్రింద ఇవ్వబడినవి.
;[[విండోస్]]
పంక్తి 34:
*kd<=క్ష
క్రింది దానిలో మీ కంప్యూటర్ వ్యవస్థ కి సరిపోలిన మీటలను <ZWNJ>,<ZWJ> కు బదులుగా నొక్కండి.
*hwjdHekdm d<ZWNJ>na=ఫైర్ఫాక్స్ లో(మధ్యలో ఖాళీ వాడి చూపడం జరిగింది. మీరు సరియైన కోడ్ చేరిస్తే ఖాళీ లేకుండా వ స్తుంది)
*meHd'<ZWNJ> bsjd= సాఫ్ట్‌వేర్
*kd<ZWJ>=క్ ష (మధ్యలో ఖాళీ వాడి చూపడం జరిగింది. మీరు సరియైన కోడ్ చేరిస్తే ఖాళీ లేకుండా వస్తుంది)
*kd<ZWJ><=క్ ష
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఇన్‌స్క్రిప్టు" నుండి వెలికితీశారు