1,95,558
దిద్దుబాట్లు
Nrgullapalli (చర్చ | రచనలు) (→మరణం) |
Nrgullapalli (చర్చ | రచనలు) |
||
*మద్రాసు విశ్వవిద్యాలయంలో 1930 ఫిబ్రవరి ఆరోతేదీన తొలిసారిగా తెలుగు సాహిత్యంలో పిహెచ్.డి. చేసిన పండితుడు.
*240 గ్రంథాలు వ్రాశాడు. ఒకలక్షా యాభైవేల తెలుగు సామెతలు సేకరిస్తే ఎనభైవేలే మిగిలాయి.
*నవ్య సాహిత్య పరిషత్తు తొలి అధ్యక్షుడు, [[శ్రీకృష్ణదేవరాయ]] విద్యాపరిషత్తు వ్యవస్థాపకాధ్యక్షుడు.
*[[తెలుగు]], [[తమిళ]], [[కన్నడ]], [[మలయాళ]] భాషలు ద్రావిడ భాషలని కాల్డ్ వెల్ పండితుని సిద్ధాంతంతో చిలుకూరి విభేదించాడు. తమిళ, మలయాళ భాషలకు సన్నిహిత సంబంధం ఉంది, తెలుగుభాషకు తక్కిన ద్రావిడ భాషలతో సంబంధం లేదు, స్వతంత్రమైన స్థానం ఉందన్న గ్రియర్సన్ వాదనతో చిలుకూరి ఏకీభవించాడు.
*తెలుగులోకి [[ఖురాన్]] గ్రంథాన్ని అనువదించిన తొలివ్యక్తి చిలుకూరి నారాయణ రావు. మొదటి "తెలుగు కురాను"(1925), రెండవ ముద్రణ 1938 పీఠికలో ఆయన ఇలా అన్నాడు "ఎన్నియో సమయములందు హిందువులకును ముస్లిములకును కలిగిన కలహములవలన ఆపద రానున్నపుడు ఈ యాంధ్రానువాదము ఈ రెండు మతములవారికిని సామరస్యమును కుదిరించినది. ఇదియే గ్రంథకర్తకును, గ్రంథ ప్రకాశకులకును బహుమానము".
*ఉమర్ ఖయ్యూమ్ వ్రాసిన రుబాయత్లను ముత్యాలసరములు అనే పేరుతో తెలుగులో వ్రాశాడు.
|
దిద్దుబాట్లు