కువైట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 58:
|footnote2 = Figure includes approximately two million non-nationals (2005 estimate).
}}
కువైత్ {{IPAc-en|audio=En-us-Kuwait.ogg|k|uː|ˈ|w|eɪ|t}} ({{lang-ar|دولة الكويت}} {{Audio|Dawlat alAr-State of Kuwait.oggoga|Dawlat al-Kuwait|help = no}}),
అధికారికంగా " స్టేట్ ఆఫ్ కువైత్ " పశ్చిమాసియా దేశాలలో ఒక దేశం. ఇది తూర్పు అరేబియా సరిహద్దులో పర్షియన్ గల్ఫ్ చివరన ఉంది. దేశ సరిహద్దులో [[ఇరాక్]] మరియు [[సౌదీ అరేబియా]] దేశాలు ఉన్నాయి. 2014 గణాంకాలు అనుసరించి కువైత్ జనసంఖ్య 4.2 మిలియన్లు. వీరిలో 1.3 మిలియన్లు కువైత్ ప్రజలు ఉండగా 2.9 మిలియన్లు బహిష్కృత ప్రజలు ఉన్నారు .<ref name="census">{{cite web |url = https://www.paci.gov.kw/stat|title = Public Authority for Civil Information|publisher = Government of Kuwait|year = 2015|accessdate = 12 March 2016}}</ref>1938లో కువైత్‌లో ఆయిల్ నిలువలు వెలువడ్డాయి. 1946 నుండి 1982 దేశం బృహత్తర ప్రణాళికలో ఆధునికీకరణ చేయబడింది. 1980 లో కువైత్ భౌగోళిక అస్థిరత మరియు ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొన్నది. 1990 లో కువైత్ మీద [[ఇరాక్]] దాడి చేసింది. 1991లో యునైటెడ్ స్టేట్స్ నాయకత్వంలో నడిచిన సైనికుల విజయంతో ఇరాకీ యుద్ధం ముగింపుకు వచ్చింది. యుద్ధం ముగింపుకువచ్చిన తరువాత కువైత్ తిరిగి ఇంఫ్రాస్ట్రక్చర్ మరియు ఆర్ధికరగం పునరుద్ధరణ చేసింది.
 
"https://te.wikipedia.org/wiki/కువైట్" నుండి వెలికితీశారు