కొణిజేటి రోశయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
}}
 
'''కొణిజేటి రోశయ్య''' [[1933]], [[జూలై 4]]న [[గుంటూరు]] జిల్లా [[వేమూరు]] గ్రామములో జన్మించారు. గుంటూరు [[హిందూ కళాశాల (గుంటూరు)|హిందూ కళాశాల]] లో కామర్స్ అభ్యసించాడుఅభ్యసించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున [[1968]], [[1974]] మరియు [[1980]]లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యాడుఎన్నికయ్యారు. తొలిసారిగా [[మర్రి చెన్నారెడ్డి]] ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ మరియు రవాణ శాఖల మంత్రిగా పని చేసాడుచేసారు. ఆ తరువాత అనేక ముఖ్యమంత్రుల మంత్రివర్గాలలో పలు కీలకమైన శాఖలు నిర్వహించాడునిర్వహించారు. 2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైననూ, 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైనాడుఎన్నికైనారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుధీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య 2009, సెప్టెంబర్ 3 నుండి నవంబర్ 24, 2010 వరకు [[ఆంధ్ర ప్రదేశ్]] ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆగస్టు 31, 2011న రోశయ్య [[తమిళనాడు]] రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశాడుచేశారు.
 
== వ్యక్తిగత జీవితం ==
కొణిజేటి రోశయ్య 1933 జూలై 4న ఆదెమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించాడుజన్మించారు. వాణిజ్యశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేశాడుపూర్తిచేశారు. 1968లో తొలిసారిగా [[శాసనమండలి]] కి ఎన్నికయ్యాడుఎన్నికయ్యారు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 26-05-2009</ref>
 
== రాజకీయ ప్రస్థానం ==
రోశయ్య ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, కర్షక నాయకుడు [[ఎన్.జి.రంగా]] శిష్యుడుశిష్యులు. [[నిడుబ్రోలు]] లోని రామానీడు రైతాంగ విద్యాలయములో సహచరుడు తిమ్మారెడ్డి తో బాటు రాజకీయ పాఠాలు నేర్చాడునేర్చారు. [[1979]] లో [[టంగుటూరి అంజయ్య]] ప్రభుత్వంలో రవాణ మరియు గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, [[1982]] లో [[కోట్ల విజయభాస్కరరెడ్డి]] ప్రభుత్వంలో హోం శాఖ, [[1989]] లో [[మర్రి చెన్నారెడ్డి]] ప్రభుత్వంలో ఆర్ధిక, రవాణ, విద్యుత్తు శాఖలు, [[1991]] లో [[నేదురుమల్లి జనార్ధనరెడ్డి]] ప్రభుత్వంలో ఆర్ధిక, ఆరోగ్య, విద్య మరియు విద్యుత్తు శాఖలు, [[1992]] లో [[కోట్ల విజయభాస్కర రెడ్డి]] ప్రభుత్వంలో ఆర్ధిక, ఆరోగ్య, విద్య మరియు విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేసారు. [[2004]] మరియు [[2009]] లో [[వై.యస్. రాజశేఖరరెడ్డి]] ప్రభుత్వములో ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ (ఆర్ధిక ప్రణాళిక)ను ఇప్పటికి 15 సార్లు [[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ]]లో ప్రవేశపెట్టారు. [[1995]]-[[1997|97]] మధ్యకాలంలో [[ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ]] (ఏపిసిసి) అధ్యక్షుడిగా పనిచేశాడుపనిచేశారు. 1998లో [[నరసరావుపేట నియోజకవర్గం]] నుండి [[లోక్‌సభ]]కు ఎన్నికయ్యాడుఎన్నికయ్యారు.<ref>http://www.indianexpress.com/news/after-a-life-content-in-the-wings-rosaiah/512607/</ref>
 
=== ఆర్థికమంత్రిగా ===
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుధీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేసిన రోశయ్య 2009-10 బడ్జెటుతో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర [[బడ్జెటు]]ను ప్రవేశపెట్టాడుప్రవేశపెట్టారు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం.<ref>http://www.hindu.com/2009/07/24/stories/2009072456680100.htm</ref> బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరుపొందినాడుపేరుపొందినారు.<ref>సాక్షి దినపత్రిక, తేది 26-05-2009</ref>
 
=== ముఖ్యమంత్రిగా ===
[[వై.ఎస్.రాజశేఖరరెడ్డి]] [[హెలికాప్టర్]] ప్రమాదంలో మృతిచెందడంతో [[2009]], [[సెప్టెంబర్ 3]] న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసాడుచేసారు. పద్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం నవంబర్ 24, 2010 వ తేదీన పదవికి రాజీనామ చేసాడుచేసారు.
 
== కాలరేఖ ==
"https://te.wikipedia.org/wiki/కొణిజేటి_రోశయ్య" నుండి వెలికితీశారు