లక్షద్వీప్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
 
== స్వతంత్ర భారతం ==
1947 ఆగస్ట్ 15 న భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కొద్ది రోజుల అనంతరమే భారతదేశానికి దూరంగా నివసిస్తున్న ఈ ద్వీపవాసులకు దేశస్వాతంత్రం గురించిన సమాచారం తెలిసింది. నిజానికి సవ్తంత్రంస్వతంత్రం రావడాని కి ఒక మాసం మునుపే మద్రాసు ప్రెసిడెన్సీ భారతదేశ స్వాధీనంలోకి వచ్చినప్పుడే లక్షద్వీపములూ దానంటదే భారతదేశస్వాధీనంలోకిభారతదేశ స్వాధీనంలోకి వచ్చాయి. ముస్లిమ్ జనాభా అధికంగా ఉన్న కారణంగా ఈ ద్వీపసమూహాలను పాకిస్థాన్ తన స్వాధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించింది. అప్పటి ఉపప్రధాని అలాగే రక్షణమంత్రి అయిన ఉక్కుమనిషి అనిపించుకున్న '''సర్ధార్ వల్లాభాయ్ పటేల్ ''' చేత పంపబడిన '''రాయల్ ఇండియన్ నేవీ '''
లక్షద్వీపములకు చేరుకుని భారతదేశీయభారతదేశ జండాను లక్షద్వీపములో నాటి ఈ ద్వీపాల మీద భారతదేశ అధీనాన్ని ధృవపరిచి పాకిస్థాన్ చర్యలకు అడ్డుక్సట్టవేసారుఅడ్డుకట్ట వేసారు.
భారతీయ యుద్ధనౌక చేరుకునే సమయంలో లక్షద్వీపాలకు సమీపంలో ఉన్న పాకిస్థానుకుపాకిస్థాన్ కి చెందిన '''రాయల్ పాకిస్థాన్ నేవీ''' కి చెందిన యుద్ధనౌక వెనుదిరిగి కరాచీకి చేరుకుంది. 1956లో అధికంగా మళయాళీలు నివసిస్తున్న ఈ ద్వీపాలను '''స్టేట్స్ రీ ఆర్గనైజేషన్ ఏక్ట్''' అధారంగా ప్రధాన భూభాగం నుండి వేరు చేయబడి కొత్తగా ఒక యూనియన్‌గా రూపొందించబడ్డాయి.
 
== భౌగోళికం ==
"https://te.wikipedia.org/wiki/లక్షద్వీప్" నుండి వెలికితీశారు