"సమావేశం" కూర్పుల మధ్య తేడాలు

431 bytes added ,  4 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:సమావేశాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
[[File:PM Modi chairing a high-level meeting with Government officials on the SmartCity initiative in December 2014.jpg|thumb|డిసెంబర్ 2014లో స్మార్ట్ సిటీ అభిప్రాయ నివేదికపై ప్రధాని మోడీ అధ్యక్షతన ప్రభుత్వ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం]]
'''సమావేశం''' అనగా ఏదైనా విషయంపై చర్చించడానికి ఒక ప్రదేశం వద్ద కలసే ప్రజల సమూహం. వ్యాపారవేత్తలు క్రమబద్ధముగా ఒక చోట సమావేశమై వారి వ్యాపారాభివృద్ధిపై చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకొంటారు. ప్రజలకు తగు సేవలు అందించుటకు, చేస్తున్న సేవలు సక్రమంగా జరుగుతున్నాయా అని తెలుసుకొనుటకు ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రమబద్ధముగా ప్రభుత్వాధికారులు మరియు ప్రజాప్రతినిధులచే సమావేశాలు జరుగుతుంటాయి. రాజకీయపార్టీలు తమ బలాన్ని పెంచుకొనుటకు తరచుగా కార్యకర్తల సమావేశాలు, పబ్లిక్ మీటింగ్ లను జరుపుతాయి. కొన్ని సంఘాలు ప్రభుత్వం తమకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ సమావేశాలు ఏర్పాటు చేసి డిమాండ్ చేస్తాయి. పబ్లిక్ సమావేశం ఏర్పాటుచేసేటప్పుడు సంబంధిత శాఖ నుండి ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అసంబద్ధమైన, ప్రజలకు అసౌకర్యాన్ని కలుగజేయగలవని భావించిన పబ్లిక్ సమావేశాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వదు. ఎన్నికల సమయంలో రాజకీయపార్టీలు విస్తృతంగా రాజకీయ సమావేశాలు ఏర్పాటుచేస్తాయి.
 
32,466

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1866071" నుండి వెలికితీశారు