కోరుట్ల: కూర్పుల మధ్య తేడాలు

చి 101.223.45.150 (చర్చ) చేసిన మార్పులను 101.223.244.103 యొక్క చివరి కూర్పు వరకు త...
పంక్తి 27:
[[బొమ్మ:Korutla-3.jpg|thumb|right|350fx|అయ్యప్ప ఆలయము]]
 
శ్రీ మార్కండేయ మందిరం నిజాం కాలంలో, 1925లో కట్టబడింది. ఇటీవల అదే స్థలంలో కోటి నవదుర్గాశివ మార్కండేయ మందిరం నిర్మించారు. ఈ నిర్మాణంలో [[కోటి]] దుర్గామాత ప్రతిమలను వాడారు. ఆ ప్రక్కనే శివమార్కండేయ మందిరాన్ని కట్టారు. ప్రతి సంవత్సరం ఇక్కడ దేవీ నవరాత్రి మహోత్సవాలను పెద్దయెత్తున నిర్వహిస్తారు. వాసవి మాత ఆలయం కూడా ఉంది.
 
కోరుట్ల బస్‌స్టాండుకు 2 కి.మీ. దూరంలో కోరుట్ల వాగు (సాయిరాం నది) వడ్డున [[సాయిబాబా]] గుడి కట్టారు. 20 ఎకరాల స్థలంలో కట్టబడిన ఈ అందమైన మందిరాన్ని అక్కడ రెండవ షిరిడి అంటారు. షిరిడిసాయి పుణ్యతిథినాడు వేలాది భక్తులు ఇక్కడికి వచ్చి సాయిబాబాను దర్శించుకొంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక [[గ్రంధాలయంగ్రంథాలయం]], ఫంక్షన్ హాల్, ధర్మశాల, ధునిశాల, అర్చకుల గృహాలు, ఇతర నిర్వాహక భవనాలు ఉన్నాయి.
 
కోరుట్ల కు 5 కి.మీ. దూరంలో [[నాగులపేట]] గ్రామం వద్ద పెద్ద '''[[సైఫన్]]''' (ఆసియాలో రెండవ పెద్దది కావచ్చును <ref name="korutlaweb"/>) ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువ కోరుట్ల వాగును క్రాస్ చేయడానికి వీలుగా అండర్‌గ్రౌండ్ కల్వర్ట్ నిర్మించారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కాలువ నీరు కోరుట్ల వాగులు లంబంగా ప్రవహించి సైఫన్ ద్వారా బయలువెళుతుంది. 1953-1973లో కట్టబడిన ఈ సైఫన్ విశిష్టమైన డిజైను చేసిన ఇంజినీరు పేరుమీద దీనిని "పి.ఎస్.రామకృష్ణరాజు సైఫన్" అంటారు.
పంక్తి 36:
[[బొమ్మ:Korutla-4.jpg|thumb|left|350fx| ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర) కోరుట్ల]]
 
కోరుట్ల సమీపంలో వేములవాడ వెళ్లేదారిలో ఉన్న "అల్లమయ్య గుట్ట" అనే చిన్న కొండపై ఒక [[గుడి]], ఒక [[మసీదు]] ప్రక్కప్రక్కనే ఉన్నాయి. ఇది మత సామరస్యానికి ప్రతీకగా భావిస్తారు. అల్లమయ్య గుట్టపైన [[అయ్యప్ప]] గుడి, జ్ఞాన[[సరస్వతి]] గుడి ఉన్నాయి. అయ్యప్ప గుడిని రెండవ శబరిమల అంటారు. నవంబరు-డిసెంబరు మాసాలలో అయ్యప్ప దీక్ష, భజన, అయ్యప్ప జాతర వంటి కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి. అయ్యప్ప గుడి ప్రక్కనే పెద్ద మసీదు ఉంది. [[రంజాన్]], [[బక్రీద్]] వంటి ప్రత్యేక దినాలలో ఇక్కడికి పెద్దసంఖ్యలో [[ముస్లిం]]లు వచ్చి ప్రార్ధనలు చేస్తారు. ఇంకా కోరుట్ల సమీపంలో [[వేములవాడ]] (45 మైళ్ళు), [[ధర్మపురి]] (30 మైళ్ళు), [[కొండగట్టు]] (20మైళ్ళు) వంటి ప్రసిద్ధ క్షేత్రాలున్నాయి.
అంతె కాకా ఆర్య వైష్య కుల దౌవం అయిన వాసవి మాత అలయం ఉంది.
ఇంకా కోరుట్ల సమీపంలో [[వేములవాడ]] (45 మైళ్ళు), [[ధర్మపురి]] (30 మైళ్ళు), [[కొండగట్టు]] (20మైళ్ళు) వంటి ప్రసిద్ధ క్షేత్రాలున్నాయి.
 
==సౌకర్యాలు==
"https://te.wikipedia.org/wiki/కోరుట్ల" నుండి వెలికితీశారు