రాష్ట్రపతి పాలన: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
+{{విస్తరణ}}
పంక్తి 1:
{{విస్తరణ}}
 
[[భారత్|భారతదేశంలో]] ఏదైనా రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని రద్దుచేసి, రాష్ట్రాన్ని నేరుగా కేంద్ర ప్రభుత్వ పాలనలోకి తీసుకురావడాన్ని '''రాష్ట్రపతి పాలన ''' అంటారు. [[భారత రాజ్యాంగం]] లోని '''356 వ అధికరణం''' ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఈ అధికారం సంక్రమించింది. దీని ప్రకారం - రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందిందని భావించినపుడు, దేశంలోని ఏ రాష్ట్రం లోనైనా రాష్ట్రపతి పాలనను విధించవచ్చు. రాష్ట్రంలోని పరిస్థితిపై గవర్నరు నివేదికపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. [[రాష్ట్రపతి]] ప్రతినిధిగా రాష్ట్ర [[గవర్నరు]] పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/రాష్ట్రపతి_పాలన" నుండి వెలికితీశారు