బ్రహ్మచారి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
==కొన్ని విశేషాలు==
* [[అబ్దుల్ కలాం|డాక్టర్ అబ్దుల్ కలాం]] తాను పెళ్ళి చేసుకోకపోటానికి చెప్పిన కారణం : "''ప్రజలు తమ భార్యాపిల్లలకు తమ పిల్లల పిల్లలకూ ఆస్తులు సంపాదించి పెట్టటం కోసమే అవినీతిపరులౌతారు"''.
* శాస్త్రములో నిషేధము లేదు కాబట్టి, ఆడవాళ్లు [[సన్యాసము]] తీసుకోవడం తప్పు కాదు - రమణ గీత13గీత 13:8
*ముక్తి ముక్తి, జ్ఞానములో ఆడవాళ్ళకి, మగవాళ్ళకి తేడాలేదు కాబట్టి , [[సన్యాసిని]] చనిపోయిన తరువాత శవాన్ని బూడిద చెయ్యకూడదు - అది పవిత్రమయిన గుడితో సమానం. - రమణ గీత13గీత 13:9
*అమ్మాయి పెళ్ళికి ఇష్టపడకపోయినా, శరీరవయసుతో పాటు తగిన మానసిక స్థైర్యము, దైర్యము, రాకపోయినా, పెళ్ళి నిర్భందంగా ఎందుకు చేయాలి? పిల్లల్ని కని మళ్ళీ ఈ దుర్మార్గం లోకి , ఈ కష్టాల్లోకి కొత్త జీవుల్నితేవాలి. ముప్పై ఏళ్ళలో యవ్వనం అంతమౌతుంది. ఎంతవారికైనా రోగాలు ముసలితనం మరణం తప్పవు. పెళ్ళికాని స్త్రీలకు సమాజంలో రక్షణ లేకపోవడం శోచనీయం. హిందూ క్రైస్తవ స్త్రీలకు [[నన్స్]] , [[బ్రహ్మకుమారీ]] పద్ధతులున్నాయి గానీ ముస్లిం స్త్రీలకు ఇలాంటి ఏర్పాట్లు లేవు. ముస్లిం స్త్రీ ఖచ్చితంగా పెళ్ళి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. [[అవివాహిత]] ల రక్షణ కోసం వారి ఆత్మాభిమానాన్ని గౌరవాన్ని పెంచటంకోసం గట్టి ఏర్పాట్లు ప్రభుత్వ పరంగానూ సామాజికంగానూ జరగాలి.
* అవివాహిత మహిళకు ఆమె కుటుంబానికి వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తిలో సమాన వాటాహక్కు ఉందని [[సుప్రీం కోర్టు]] స్పష్టం చేసింది.
 
==కార్తికేయుని కథ==
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మచారి" నుండి వెలికితీశారు