కోవై సరళ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
}}
 
తమిళ తెలుగు భాషలు రెంటిలోనూ నటించారు. ఈమె [[అవివాహిత]]. ఈవిడ [[ఏప్రిల్ 7]], [[1962]] లో [[తమిళనాడు]] లోని [[కోయంబత్తూర్]] లో జన్మించారు.<ref name="Thehindu1">{{cite news| url=http://www.thehindu.com/arts/cinema/article2782975.ece | location=Chennai, India | work=The Hindu | first=Y. Sunita | last=Chowdhary | title=Comedy comes naturally | date=7 January 2012}}</ref>
== బాల్యం ==
కోవై సరళ తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక మలయాళీ కుటుంబంలో జన్మించింది. చిన్నప్పుడు ఎంజీఆర్ సినిమాలు చూసి నటనపై ఆసక్తి పెంచుకొన్నది. చదువు పూర్తయిన తర్వాత తండ్రి మరియు సోదరి ప్రోత్సాహంతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది.
 
ఆమె తొమ్మిదో తరగతిలో ఉండగా [[విజయకుమార్ (నటుడు)|విజయ కుమార్]], [[కె.ఆర్. విజయ]] సరసన ''వెల్లి రథం'' అనే సినిమాలో మొట్టమొదటి సారిగా కనిపించింది.<ref name="hindu.com">{{cite news| url=http://www.hindu.com/2007/04/19/stories/2007041918000200.htm | location=Chennai, India | work=The Hindu | title=Acting is all that matters for this talented performer | date=19 April 2007}}</ref>
 
==కోవై సరళ నటించిన తెలుగు చిత్రాలు==
Line 22 ⟶ 26:
== అవార్డులు ==
# ఉత్తమ హాస్యనటి - [[నంది పురస్కారం]] - ఓరి నీప్రేమ బంగారం కానూ (2003)
== మూలాలు ==
 
{{నంది పురస్కారాలు}}
"https://te.wikipedia.org/wiki/కోవై_సరళ" నుండి వెలికితీశారు