మొదటి బుక్క రాయలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
+{{విస్తరణ}}
పంక్తి 1:
{{విస్తరణ}}
 
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
[[మొదటి హరిహర రాయలు]]వారి సోదరుడు, ఈ '''మొదటి బుక్క రాయలు.''' ఇతను క్రీ. శ. [[1356]]నందు విజయనగర రత్న సింహాసనమధిష్టించినాడు. ఇతను విజయనగర రాజ్య స్తాపనమున, తరువాత [[బహుమనీ]] సుల్తానులతో జరిగిన యుద్దములందు తన అన్నగారయిన [[మొదటి హరిహర రాయలు]]నకు [[చేదోడు వాదోడు]]గా ఉన్నారు. ఇతను కుమారుడు [[కంప రాయలు]] అనేక హిందూ క్షేత్రములను మహమ్మదీయుల అధీనమునుండి స్వాధీనము చేదుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/మొదటి_బుక్క_రాయలు" నుండి వెలికితీశారు