ధర్మారావు (పాత్ర): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పాత్రలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ధర్మారావు''' [[విశ్వనాథ సత్యనారాయణ]] రాసిన [[వేయిపడగలు]] నవలలోని ప్రధాన పాత్ర. ధర్మారావు పాత్రను విశ్వనాథ సత్యనారాయణ నవలలోని ప్రతీకాత్మకమైన పాత్రలకూ, వాస్తవికమైన పాత్రలకూ నడుమ లంకెగా రాశారు. విశ్వనాథ సత్యనారాయణ స్వయంగా తన వ్యక్తిత్వాన్ని, భావాలని తీసుకుని తనకు ప్రతిరూపంగానే ధర్మారావు పాత్రను తీర్చిదిద్దినట్టు సాహిత్యలోకంలో ప్రతీతి.
 
[[వర్గం:పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/ధర్మారావు_(పాత్ర)" నుండి వెలికితీశారు