కోట శ్రీనివాసరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
 
==సినీరంగ ప్రవేశం==
[[బొమ్మ:imagename.jpg|right|thumb|'''కోట శ్రీనివాసరావు'''శ్రీనివాసరావుకు బాగా పేరు తెచ్చిపెట్టిన పిసినారి పాత్ర]]
బాల్యం నుండి నాటకరంగములో ఆసక్తి ఉన్న కోట సినిమాలలో రంగప్రవేశము చేసేనాటికి రంగస్థలముపై 20 యేళ్ళ అనుభవం గడించాడు. 1978-79లో ''[[ప్రాణం ఖరీదు]]'' [[నాటకం]] వేస్తుండగా ఆ ప్రదర్శన చూసిన సినిమా దర్శక నిర్మాత [[క్రాంతికుమార్]] ఆ నాటకాన్ని సినిమాగా తీయాలనుకున్నాడు. మర్యాద పూర్వకముగా ఆ నాటకములో నటించిన నటీనటులందరినీ సినిమాలో కూడా తీసుకున్నారు. అలా కోట శ్రీనివాసరావు సినీరంగ ప్రవేశం జరిగింది. అంతవరకు ఎప్పుడూ సినీ నటుడవ్వాలని ప్రయత్నించని కోట 1986 వరకు సినిమాలను సీరియస్ తీసుకోలేదు.
 
[[అహ నా పెళ్ళంట]] సినిమాలో కథానాయిక తండ్రిగా చేసిన పిసినిగొట్టు పాత్ర చాలా పేరు తెచ్చింది.
 
==ప్రజాదరణ పొందిన కోట డైలాగులు==
"https://te.wikipedia.org/wiki/కోట_శ్రీనివాసరావు" నుండి వెలికితీశారు