బాణాసురుడు: కూర్పుల మధ్య తేడాలు

+{{విస్తరణ}}
పంక్తి 1:
{{విస్తరణ}}
 
వెయ్యి బాహువులు కల్గిన బాణాసురుడు (Sanskrit: बाणासुर)), [[బలి]] చక్రవర్తి కుమారుడు. వీడు అకుంఠిత దీక్షతో [[శివుడు|పరమ శివుని]] ధ్యానించి అయన్ని మెప్పించి తనకు రక్షణ గా శోణపురానికి తెచ్చుకొన్నాడు. ఈ అసురుని చూస్తే సమస్తభూలోకం, స్వర్గలోకం కూడా గజగజ వణికి పోతూ ఊండేది. ఒకసారి వీడికి రణకండుతి చాలాఎక్కువై శివునితో మహాదేవా నువ్వుతప్పనాతో యుద్ధం చేసేవారేలేరా అని అనగా శివుడు వీని రణకండూతికి , మూర్ఖత్వానికి చింతించి నీ రధం మీద ఉన్న జండా క్రిందకు పడినప్పుడు నిన్ను జయించేవాడు వస్తాడు అని చెప్తాడు.
 
"https://te.wikipedia.org/wiki/బాణాసురుడు" నుండి వెలికితీశారు