పాపకొల్లు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
'''పాపకొల్లు''', [[ఖమ్మం జిల్లా]], [[జూలూరుపాడు]] మండలానికి చెందిన గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=10 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. పిన్ కోడ్: 507166. జూలూరు పాడు నుండి దక్షిణముగా
4 కిలోమీటర్ల దూరములో కలదు. ఊరిలో శివాలయము కలదు. ప్రధానముగా ప్రత్తి పండుతుంది. యూనాని ఆసుపత్రి కలదు. పాపకొల్లుకు బస్సు సౌకర్యము ఒక్కప్పుడు కొత్తగూడేం నుండి రోజుకు 3 సార్లు ఉండేది. ఇప్పుడు బస్సు సౌకర్యము లేదు . ప్రజలంతా ఆటోలలో జూలురు పాడు వచ్చి ఇతర ప్రాంతాలకు వెళ్ళాలి. గ్రామ సమీపములో ని పుట్టకోట లొ విద్యాలయం కలదు.
 
 
 
{{Infobox Settlement/sandbox|
Line 99 ⟶ 101:
 
[[దస్త్రం:20160416 184711.jpg|right|250px]]
 
[[దస్త్రం:20160416 185407.jpg]]
 
== పేరు వెనుక చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/పాపకొల్లు" నుండి వెలికితీశారు