ఫెర్మా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
పియర్ డి ఫెర్మా (Pierre de Fermat, 20 Aug 1601- ) ఫ్రాంసు లో పుట్టేడు. ఇతని తండ్రి, డామినీక్ ఫెర్మా, సామంతుడైన తోలు వ్యాపరస్తుడు కావడం వల్ల మంచి పాట్ఃఅశాలలో విద్యాభ్యాసం ఏసే అవకాశం లభించింది. కాని ఈ విద్యార్థి దశలో ఫెర్మా ప్రతిభావంతుడైన గణిత శాస్త్ర వేత్తగా పరిణతి చెందుతాడనడానికి దాఖలాలు కనిపించలేదు.
 
ఇంట్లో పెద్దల ఒత్తిడి మీద సర్కారీ నౌకరీకలో చేరేడు. ప్రజలు దాఖలు చేసున్న అర్జీలని పరీక్షించి వాటిలో యోగ్యత కలవాటిని ఎంపిక చేసి ప్రభువుకి దఖలు పరచే ఉద్యోగం అది.
 
 
"https://te.wikipedia.org/wiki/ఫెర్మా" నుండి వెలికితీశారు