ఫెర్మా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{in use}}
 
పియర్ డి ఫెర్మా (Pierre de Fermat, 20 Aug 1601- ) ఫ్రాంసు లో పుట్టేడు. ఇతని తండ్రి, డామినీక్ ఫెర్మా, సామంతుడైన (తోలు) వ్యాపరస్తుడువ్యాపారస్తుడు కావడం వల్ల ఇతనికి మంచి పాట్ఃఅశాలలోపాఠశాలలో విద్యాభ్యాసం ఏసేచేసే అవకాశం లభించింది. కాని విద్యార్థి దశలో ఫెర్మా ప్రతిభావంతుడైన గణిత శాస్త్ర వేత్తగా పరిణతి చెందుతాడనడానికిచెందుతాడనుకోడానికి దాఖలాలు కనిపించలేదు.
 
ఇంట్లో పెద్దల ఒత్తిడి మీద సర్కారీ నౌకరీకలోనౌకరీలో చేరేడు. ప్రజలు దాఖలు చేసున్న అర్జీలని పరీక్షించి వాటిలో యోగ్యత కలవాటిని ఎంపిక చేసి ప్రభువుకి దఖలు పరచే ఉద్యోగం అది. ఫెర్మా ఆ ఉద్యోగాన్ని ఎంతో దక్షతతో, సమర్ధవంతంగా నిర్వర్తించేడు.
 
ఫెర్మా న్యాయ విచారణా వ్యవస్థలో తీర్పరిగా కూడ కొన్నాళ్లు పని చేసేడు. ఈ విధి నిర్వహణలో ఒక మత పురోహితుడికి - తన విద్యుక్త ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించలేదనే నేరంపై - "సజీవ దహన" శిక్ష విధించేడు కూడ.
 
ఇలా సమాజ నిశ్రేణి మెట్లు ఒకటీ ఒకటీ ఎక్కుతూ చివరికి తన పేరులో డి (de) అనే బిరుదు తగిలించుకునే హక్కు కూడ సంపాదించుకున్నాడు. ఈ విజయాలన్నిటికి కారణం అతని చికీర్ష ఒక్కటే కారణం కాదు; దేశంలో ప్రజారోగ్య పరిస్థితులు కూడ కొంతవరకు దోహదం చేసేయి. ఆ రోజుల్లో ప్లేగు మహామారి యూరప్ లో విస్తృతంగా వ్యాపించి ఎంతో మందిని పొట్టబెట్టుకుంది. ప్రభుత్వోద్యోగులు చనిపోయినప్పుడు ఆ ఖాళీలు భర్తీ చెయ్యాలి కదా. ఫెర్మా ప్లేగు వచ్చి కోలుకున్న వ్యక్తులలో ఒకడు కనుక ఆ పై ఉద్యోగాలలోకి జొరబడే అవకాశం ఇతనికి వచ్చింది.
 
ఆనాటి ప్రాంసులోని ఈతి బాధలలో పాడుగా ఉన్న ప్రజారోగ్య వాతావరణం ఒకటయితే అంతకంటె పాడుగా ఉన్న రాజకీయ వాతావరణం మరొకటి. ఫెర్మా ఆ ప్రాంతీయ శాసన సభకి నియామకం అయిన కొత్త రోజులలోనే కార్డినల్ రిచెలూ ప్రాంసుకి ప్రథాన మంత్రిగా నియామకం పొందేడు. కుట్రలు, కుతంత్రాలు, వెన్ను పోట్లు రివాజుగా జరిగే ఆ రోజులలో ఫెర్మా జీవితం అసిధారా వ్రతంలా ఉండేది. "నొప్పింపక, తా నొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ" అన్న పద్యం లోని నీతి సారాన్ని అక్షరాలా ఆచరించి, ఫెర్మా తన పనులు తాను తల వంచుకుని చేసుకుంటూ, తీరిక సమయాలలో గణితంలో తారసపడే చిక్కు సమస్యలకి పరిష్కారాలు వెతికేవాడు. వృత్తి ప్రభుత్యోద్యోగం, వ్యావృత్తి గణితం. గణితాభిలాషి అంటే ఇతనే అనే పేరు తెచ్చుకున్నాడు.
 
పదిహేడవ శతాబ్దపు మొదటి రోజులలో గణిత శాస్త్రం ఇంకా చీకటి యుగంలోనే ఉందనవచ్చు. ఆ రోజులలో గణిత శాస్త్రజ్ఞలకి పెద్దగా గౌరవం ఉండేది కాదు. ఏదో అంకెలతో గారదడీలు చేసే వాళ్ల కోవలో పరిగణించేవారు. గలిలియో అంతటివాడికి పీసా విశ్వవిద్యాలయంలో గణితం చదవడానికి అవకాశం రాలేదు. ప్రయివేట్లు చెప్పించుకుని నేర్చుకున్నాడు. అంతవరకు ఎందుకు? యోరప్ ఖండం అంతటికీ ఒక్క ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోనే గణితానికి ఒక శాఖ, ఒక పీఠం ఉండేవి.
ఫెర్మా నివసించిన ఊరు పేరిస్ కి దూరం కావడంతో పేరిస్ నగరంలో ఉన్న కొద్ది పాటి గణిత వేత్తలు (ఉ. పాస్కల్, మెర్సెన్న్) కూడ అందుబాటులో ఉండేవారు కాదు.
 
 
"https://te.wikipedia.org/wiki/ఫెర్మా" నుండి వెలికితీశారు