గౌతమీ గ్రంథాలయం (రాజమండ్రి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
 
==చరిత్ర==
మొదట రెండు చిన్న గ్రంథాలయాలైన వాసురాయ, రత్నకవి కలగలిపి ఏర్పడినదే గౌతమీ గ్రంథాలయం. దీనికి గ్రంథాలయ సంఘ కార్య దర్శిఅయిన పాటూరి నాగేశ్వర రావు గారి ప్రోద్భలం వలన 1920లో వావిలాల గోపాల కృష్ణయ్య గారి సహకారంతో లైబ్రరీ ప్రాంతీయ స్థితి పొందినది. 1979 లోప్రభుత్వం దీని నిర్వహణ చేపట్టింది. చదువరులు, పుస్తక సేకరణలు, పెరుగుదలతో లైబ్రరీ రాజమండ్రి లోరాజమండ్రిలో టౌన్‌హాల్ కు తరలించబడింది.
 
==గౌతమీ గ్రంథాలయం వెనుక ప్రముఖులు==
* కంచిమర్తి సీతారామచంద్రరావు (Kanchumarti Seetaramachandra Rao)