నాగుపాము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
+{{విస్తరణ}}
పంక్తి 1:
{{విస్తరణ}}
 
భారతీయ త్రాచుపాము లేదా కళ్ళజోడువంటి గుర్తులున్న త్రాచుపాము(నజా నజా), లేదా ఆసియా త్రాచు [[భారతదేశం|భారతదేశానికి]] చెందిన విషము కలిగిన పాము. మిగతా త్రాచు పాములవలే నాగు పాము కూడా తన పడగ విప్పి భయపెట్టటంలో ప్రసిద్ధి చెందింది. పడగ వెనక వైపు రెండు అండాకార గుర్తులు ఒక వంపు గీతతో కలుపబడి ఉంటాయి. అవే మనకు కళ్ళజోడును గుర్తుకుతెస్తాయి. నాగుపాము సరాసరి ఒక మీటరు దాకా పొడవు ఉంటుంది. అరుదుగా రెండు మీటర్ల (ఆరు అడుగులు) పాము కూడా కనిపిస్తుంది. పడగ వెనకాల ఉండే కళ్ళజోడు గుర్తు పాము రంగు కూడా వివిధ రకాలుగా ఉ॰టాయి.
 
"https://te.wikipedia.org/wiki/నాగుపాము" నుండి వెలికితీశారు