ఫెర్మా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
5 <sup>2</sup> = 4 <sup>2</sup> + 3 <sup>2</sup>
 
అవుతుంది కనుక ఈ {3,4,5} ని పైథాగొరోస్ త్రిపుటలు (Pythagoras triples) అంటారు. ఇటువంటి త్రిపుటలు ఇంకా ఉన్నాయా అన్న సందేహం రావడం సహజం. వెతకగా, వెతకగా ఇటువంటి త్రిపుటలు అనంతమైనన్ని ఉన్నాయని తెలిసిందిఋజువు చెయ్యడం కష్టం కాదు. కాని వీటిలో కొన్ని త్రిపుటలు కొన్ని ప్రత్యేక లక్షణాలని ప్రదర్శిస్తాయి. ఉదాహరణకి {20, 21, 29} అనిఅనే త్రయాన్ని "కుంటి త్రిపుటలు" అంటారు. ఇవి పైథాగరోస్ త్రిపుటలే:
 
29 <sup>2</sup> = 21 <sup>2</sup> + 20 <sup>2</sup>
 
వీటిని "కుంటి" అనడానికి కారణం ఈ త్రిభుజాన్ని బొమ్మలా గీస్తేగీసి, కర్ణం భూమి మీద పడేటట్లు అమర్చితే, 20, 21 పొడుగున్న "కాళ్లు"(భుజాలు), ఎగుడు-దిగుడుగా, "కుంటి కాళ్లల్లా" కనిపిస్తాయి. ఇలా పైథాగరోస్ త్రిపుటలతో చెలగాటాలు ఆడుతూన్న సమయంలో ఫెర్మాకి చిన్న సందేహం వచ్చింది. పైథాగరోస్ సిద్ధాంతాన్ని
 
z <sup>2</sup> = x <sup>2</sup> + y <sup>2</sup>
 
లా కాకుండా, కొద్దిగా మార్చి, ఈ దిగువ చూపిన విధంగా రాస్తే (అనగా 2 కి బదులు 3 వేసి రాస్తే)
 
z <sup>3</sup> = x <sup>3</sup> + y <sup>3</sup>
 
ఏమవుతుందీ అని. ఎంత ప్రయత్నించి చూసినా x, y, z స్థానాలలో ఏ పూర్ణ సంఖ్య వాడినా పై సమీకరణం పనిచెల్ల చెయ్యలేదులేదు. అనగా ఘాతం స్తానంస్థానం లో 2 ఉంటే అనంతమైనన్ని పరిష్కారాలు ఉన్నాయి కాని, ఆ ఘాతాన్నిఘాతం స్థానంలో 3, 4, 5,.... అలా మరే ఇతర పూర్ణాంకం వేసినా పై సమీకరణం చెల్లదు.
 
ఫెర్మా తల గోక్కునాడు. గోక్కుని, గోక్కుని, ఆ అరిథ్మెటికా పుస్తకం ఉపాంతం ("మార్జిన్") లో "ఈ సమస్యకి పరిష్కారం లేదు. ఋజువు రాసి చూపిద్దామంటే ఈ ఉపాంతంలో చోటు సరిపోదు అని రెండు ముక్కలు రాసేసి, మనం అంతా ఆ నాలుగు ముక్కలూ చూసే వేళకి ఆయన హరీమనిపోయేడు. మనకి సమస్య మిగిలింది, ఋజువు దొరకలేదు. ఉపాంతం కాసింత పెద్దదిగా ఉంటే ఆ ఋజువేదో ఆయనే అక్కడ రాసి ఉండేవాడు కదా! కుర్రా, పెద్దా ఆ సమస్యని సాధించడానికి నడుం కట్టుకుని రంగం లోకి దూకేరు. దూకి, మూడు వందల ఏళ్ల పాటు నానా కష్టాలు పడ్డ తరువాత, చివరికి 23 జూన్ 1993 న, ఏండ్రూ వైల్స్ అనే ఆసామీ 130 పేజీలు పొడుగున్న ఋజువు రాసి మనని ఒక గట్టెక్కించి మన పరువూ మర్యాదా నిలబెట్టేడు. "ఫెర్మా ఉపాంతంలో రాసింది నిజమే సుమా!" అంటూ అంతా హాశ్చర్యపోయేరు.
 
"ఋజువు రాసి చూపిద్దామంటే ఈ ఉపాంతంలో చోటు సరిపోదు" అన్న ఫెర్మా మాటలు ఓటి మాటలే అయినా, అవే ఆయనకి ఎక్కువ పేరు, ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన మాటలయేయి. సృష్టి విచిత్రం!!
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఫెర్మా" నుండి వెలికితీశారు