ఫెర్మా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
 
==గణితంలో అభిలాష==
పదిహేడవ శతాబ్దపు మొదటి రోజులలో గణిత శాస్త్రం ఇంకా చీకటి యుగంలోనే ఉందనవచ్చు. ఆ రోజులలో గణిత శాస్త్రజ్ఞలకి పెద్దగా పరపతి ఉండేది కాదు. ఏదో అంకెలతో గారడీలు చేసే వాళ్ల కోవలో పరిగణించబడేవారు. [[గెలిలియో]] అంతటివాడికి పీసా విశ్వవిద్యాలయంలో గణితం చదవడానికి అవకాశం రాలేదు; ప్రయివేట్లు చెప్పించుకుని నేర్చుకున్నాడు. అంతవరకు ఎందుకు? యూరప్ ఖండం అంతటికీ ఒక్క [[ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయంలోనేవిశ్వవిద్యాలయం]]లోనే గణితానికి ఒక శాఖ, ఒక పీఠం ఉండేవి.
ఫెర్మా నివసించిన ఊరు పేరిస్ కి దూరం కావడంతో పేరిస్ నగరంలో ఉన్న కొద్ది పాటి గణిత వేత్తలు (ఉ. పాస్కల్, మెర్సెన్) కూడ అందుబాటులో ఉండేవారు కాదు.
 
"https://te.wikipedia.org/wiki/ఫెర్మా" నుండి వెలికితీశారు